Home » Entertainment » Janhvi Kapoor Cute Pics In Viral
Entertainment

Janhvi Kapoor : బాబోయ్.. ఇదేం ర‌చ్చ జాన్వీ క‌పూర్.. అందాల‌తో అగ్గి రాజేస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 16, 2022, 5:00 pm
Advertisement

Janhvi Kapoor : శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. సినిమాలతో పోల్చితే సోషల్‌ మీడియాలోనే బిజీగా ఉండే ఈ భామ మరోసారి కుర్రాళ్లకి ట్రీట్ ఇస్తుంటుంది ఆమె ఫాలోవర్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ విందునిస్తూ కనువిందు చేస్తుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అక్క‌డ బికినీలో జాన్వీ క‌పూర్ అందాల ర‌చ్చ మ‌తులు పోగొట్టే విధంగా ఉంది. జాన్వీని ఇలా చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం ఇది జాన్వీ అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకి మ‌రింత‌గా రెచ్చిపోతున్న అందాల జాన్వీ కుర్రకారుకి కంటిపై కునుకు లేకండా చేస్తుంది.

Advertisement

జాన్వీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో క్రేజ్‌ మామూలుగా లేదు. ఆమె రెగ్యూలర్‌గా తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.వారికి కావాల్సిన పిక్స్ ని అందిస్తూ కనువిందు చేస్తుంది. దీంతో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అతిలోక సుందరి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్ చాలా తక్కువ టైమ్ లోనే క్లిక్ అయ్యింది. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే… స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ.

janhvi kapoor cute pics in viral

Advertisement

Janhvi Kapoor : కేక పెట్టిస్తున్న జాన్వీ లుక్స్

యాక్టింగ్ తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండ‌స్ట్రీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంది. జాన్వీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి