Jhanvi Kapoor : బిగుతైన అందాలతో మతిపోగొడుతున్న జాన్వీ‌కపూర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jhanvi Kapoor : బిగుతైన అందాలతో మతిపోగొడుతున్న జాన్వీ‌కపూర్

Jhanvi Kapoor : దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. శ్రీదేవి అందానికి అటు బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు ఫిదా అయ్యాయి. అగ్రహీరోలు అందరితోనూ శ్రీదేవి సినిమాలు చేసింది.తెలుగులో చిరంజీవి, వెంకటేశ్‌తో మంచి సినిమాలు చేసిన శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణికపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి ఇద్దరూ సంతానం ఉంది. Jhanvi […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 August 2022,6:20 pm

Jhanvi Kapoor : దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. శ్రీదేవి అందానికి అటు బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు ఫిదా అయ్యాయి. అగ్రహీరోలు అందరితోనూ శ్రీదేవి సినిమాలు చేసింది.తెలుగులో చిరంజీవి, వెంకటేశ్‌తో మంచి సినిమాలు చేసిన శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణికపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి ఇద్దరూ సంతానం ఉంది.

Jhanvi Kapoor : బాలీవుడ్ క్రష్ జాన్వీకపూర్..

అలనాటి అందాల తార‌ శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ప్రస్తుతం బాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. అక్కడ నటించింది రెండు నుంచి మూడు సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. నేటితరం యూత్ మొత్తం జాన్వీకపూర్‌ వెంటే పడుతురన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, శ్రీదేవి మరణించక ముందు జాన్వీ కపూర్‌ను తెలుగు వెండితెరకు పరిచయం చేయాలని చాలా అనుకున్నందట.. తనను స్టార్ హీరోయిన్ చేసిన రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వంలో జాన్వీక‌పూర్‌ను వెండితెరకు పరిచయం చేయాలనుకుని చాలా పరితపించిందట..కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అందిరికీ తెలిసిందే.

Jhanvi Kapoor is ravishing with tight beauty

Jhanvi Kapoor is ravishing with tight beauty

అదే సినిమాను రాంచరణ్- జాన్వీకపూర్‌ను పెట్టి రీమేక్ చేయాలని రాఘవేంద్రరావు అనుకున్నారట.. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్కు ఒక కథ చెప్పారట. అది ఓకే అయ్యిందని టాక్ వినిపిస్తోంది.ఇందులో యంగ్ టైగర్ సరసన జాన్వీకపూర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట.. అందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అది వర్కౌట్ అయితే త్వరలోనే తెలుగు తెరపై జాన్వీని చూడొచ్చు.ఇక జాన్వీ విషయానికొస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అభిమానులతో టచ్‌లో ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా జాన్వీ పెట్రోల్ బంకులో బిగుతైన బట్టలు ధరించి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ తన అందాలు చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది