Janhvi Kapoor : చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న జాన్వీ క‌పూర్.. భ‌లే ముద్దుగా ఉందిగా..!

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో ఎంత‌గా సంద‌డి చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం.

Advertisement

పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ చీర‌క‌ట్టులో తెగ మురిసిపోతుంది. ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు.

janhvi kapoor killing looks viral 
janhvi kapoor killing looks viral

Janhvi Kapoor : వారెవ్వా.. ఏమి అందం..

చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న జాన్వీని చూసి ప్ర‌తి ఒక్క‌రు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జాన్వీ ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లు మరీ ఇంతలా గ్లామర్ ఒలకబోయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది.

Advertisement