Janhvi Kapoor : టాప్ లెస్ ఫోటోతో షాక్!.. జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : టాప్ లెస్ ఫోటోతో షాక్!.. జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన

 Authored By prabhas | The Telugu News | Updated on :20 June 2022,2:30 pm

Janhvi Kapoor : స్వర్గీయ అందాల తార శ్రీదేవీ కూతురిగా జాన్వీ కపూర్‌కు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్‌లో సినిమాలు చేయకపోయినా కూడా జాన్వీ కపూర్‌కు క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఆమె శ్రీదేవీ కూతురు కావడమే. అయితే సౌత్‌లో సినిమా చేసేందుకు జాన్వీ కపూర్ మాత్రం అంత సుముఖంగా కనిపించడం లేదు. అలా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. జాన్వీ కపూర్ సినిమాల పరంగా బెడిసి కొడుతున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం క్రేజ్‌ను పెంచుకుంటూ పోతోంది. వెండితెరపైకి ఓ మరాఠి సినిమా రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చింది.

మరాఠిలో హిట్ అయిన సైరాట్ సినిమాను హిందీలో ధడక్ అని తీశారు. ఆ సినిమాతోనే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. కానీ ఆమె అందాలు, నటనకు మాత్రం జనాలు ఫిదా అయ్యారు. అలా జాన్వీ కపూర్ అరంగేట్రం జరిగింది. అయితే ఇంత వరకు జాన్వీ కపూర్‌కు కమర్షియల్ హిట్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కరణ్ జోహర్, బోనీ కపూర్ వంటి వారు అండగా ఉన్నా కూడా జాన్వీ కపూర్‌కు ఇంత వరకు హిట్ పడలేదు. ఇక కరోనా సమయంలో జాన్వీ కపూర్ చిత్రాలు ఓటీటీలోనే వచ్చాయి. అవి కూడా నిరాశపరిచాయి. అలా మొత్తానికి జాన్వీ కపూర్‌కు ఒక్క హిట్ కూడా రాలేదు.

Janhvi Kapoor Latest Bold Pic Goes Viral

Janhvi Kapoor Latest Bold Pic Goes Viral

అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దానికి కారణం నెట్టింట్లో ఆమె చేసే అందాల ప్రదర్శన. ఎద అందాలు, తొడల బహిర్గత పరుచుతూ ఆమె చేసే ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. హాట్ ఫోటో షూట్లతో జాన్వీ కపూర్ నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె టాప్ లెస్ ఫోటోతో షాక్ ఇచ్చింది. ఆమె డ్రెస్ వేసుకోనట్టు కనిపించింది. డ్రెస్ వేసుకుందో లేదో గానీ.. హాఫ్ న్యూడ్‌గా ఉన్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ మాత్రం తన అందాలతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరో కోసం జాన్వీ కపూర్‌ను సంప్రదిస్తున్నారట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది