Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ క్యూట్‌నెస్ మెంట‌లెక్కిస్తుందిగా..మైమ‌ర‌చిపోతున్న కుర్ర‌కారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ క్యూట్‌నెస్ మెంట‌లెక్కిస్తుందిగా..మైమ‌ర‌చిపోతున్న కుర్ర‌కారు

Janhvi Kapoor : బాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి.. బోనీ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ బయట ఎలా ఉన్నా చెల్లెళ్లతో మాత్రం ఎప్పుడు సరదాగానే ఉంటాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్ Janhvi Kapoor, ఖుషి కపూర్ లతో సమయం చిక్కినప్పుడల్లా అల్లరి చేస్తూ కనిపిస్తాడు. వీరి ఫ్యామిలీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇక యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :27 March 2022,11:00 am

Janhvi Kapoor : బాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి.. బోనీ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ బయట ఎలా ఉన్నా చెల్లెళ్లతో మాత్రం ఎప్పుడు సరదాగానే ఉంటాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్ Janhvi Kapoor, ఖుషి కపూర్ లతో సమయం చిక్కినప్పుడల్లా అల్లరి చేస్తూ కనిపిస్తాడు. వీరి ఫ్యామిలీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇక యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది.

ఈ అమ్మ‌డు యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

janhvi kapoor : జాన్వీ క‌పూర్ అందాల ఆర‌బోత‌..

janhvi kapoor latest looks viral

janhvi kapoor latest looks viral

తాజాగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మతిపోగొట్టేలా ఫోజులు ఇచ్చింది. విరహవేదనతో ఉన్నట్లు ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. వీపు అందాల‌ని చూపిస్తూ మెస్మ‌రైజ్ చేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. జాన్వీని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది