Janhvi Kapoor : ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :19 June 2022,8:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంటోంది. ద‌డ‌క్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వ‌ర‌లోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండై జాన్వీ వ‌రుష ఫొటోషూట్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. బ‌రువైన ఎద అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల‌ను విల‌విల లాడేలా చేస్తోంది. తాజాగా గ్లామ‌ర్ డోస్ మరింతగా పెంచేసింది.

ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో అందాల‌ను ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.కాగా రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతోంది. ఇక జిమ్ బయట ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతాఇంత కాదు. పొట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో అందాల‌ను దాచుకోలేక తిప్ప‌లు ప‌డుతున్న ఫొటోస్, వీడియోలు వైరల్ అవుతుండడం తెలిసిందే.

Janhvi kapoor latest Photo Shoot Video viral

Janhvi kapoor latest Photo Shoot Video viral

పొట్టి జిమ్ వేర్ లో హాట్ గా అందాల‌ను చూపిస్తూ జిమ్ వ‌ద్దే కుర్రాళ్లు ప‌డిగాపులు కాసేలా చేస్తోంది. ప్ర‌స్తుతం జాన్వీ ప‌లు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. కాగా సోష‌ల్ మీడియాలో జాన్వీ అందాల వీడియో వైర‌ల్ అవ‌తోంది. ఫొటో షూట్ లో భాగంగా ఫొజులిస్తున్న ఈ వీడియోలో జాన్వీ ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌ను చూసిస్తోంది. ఆక‌ర్షించే స్కిన్ టోన్ తో మ‌తిపోగొడ‌తోంది. దీంతో నెటిజ‌న్లు జాన్వీ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది