Janhvi Kapoor : వీపు అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. గ్లామ‌ర్ షోకి పులిస్టాప్ అనేదే లేదుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 27, 2022, 7:32 pm

Janhvi Kapoor :  ద‌శం గర్వించ దగిన నటి, దివంగత శ్రీదేవి నటవారసత్వాన్ని పుచ్చుకొన్ని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. న‌ట‌న‌తో నాటు అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. జాన్వీ కేవ‌లం త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతుంది.ప్ర‌ స్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ అంతగా సంతృప్తికరంగా కనిపించడం లేదు. తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న జాన్వీ ఆ తర్వాత ఆ జోష్ కనిపించలేదు. నాసిరకం చిత్రాల ఎంపిక, కొన్ని చిత్రాలు బాగున్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయడంతో గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. దాంతో త్వరలో విడుదలయ్యే సినిమాలపైనే జాన్వీ కపూర్ దృష్టిపెట్టింది.

మ‌రోవైపు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల జాన్వీ కపూర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. పింక్ కలర్ లో ఉండే థైస్ స్ప్లిట్ డ్రెస్ లో జాన్వీ శృంగార దేవతలా వెలిగిపోతోంది. ఆ డ్రెస్ లో జాన్వీ తన హాట్ హాట్ బ్యాక్ సోకులు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు మైమరపించేలా ఉన్నాయి.

janhvi kapoor latest pics viral

janhvi kapoor latest pics viral

Janhvi Kapoor : జాన్వీ అందాల ర‌చ్చ‌..

నెటిజన్ల దిమ్మతిరిగేలా జాన్వీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. విరహవేదనతో రగిలిపోతున్నట్లు జాన్వీ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అడుగుపెడుతున్నదనే వార్తలు తరచూ మీడియాలో వినిపిస్తుంటాయి. కానీ ఆ వార్తలు అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి. ఇలాంటి వార్త ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నదనే విషయం మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp