Home » Entertainment » Janhvi Kapoor Looks Ravishing In Latest Pics
Entertainment

Janhvi Kapoor :జ‌ల‌కాలాడుతూ త‌డిసిన అందాల‌తో ర‌చ్చ చేస్తున్న జాన్వీ క‌పూర్

Authored By
Sam C
The Telugu News | Published on: January 18, 2022, 6:40 pm
Advertisement

Janhvi Kapoor :అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ అమ్మ‌డు నిత్యం త‌న గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేస్తుంటుంది. సోకుల సునామి జాన్వీ కపూర్ నిత్యం కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. సినిమాలతో అభిమానులను సంపాదిచుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్నట్రెండ్ లో సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంది జాన్వీ కపూర్. సోకులు ఎరవేసి యూత్‌ని త‌న‌వైపు తిప్పుకుంటున్న జాన్వీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ లేపుతుంది.

Advertisement

జాన్వీ క‌పూర్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసిన కొన్ని ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి.జ‌ల‌కాలు ఆడుతూ త‌డిసిన అందాలతో ర‌చ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌తి సారి డిఫ‌రెంట్‌గా త‌న అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తూ ఉంటుంది. జాన్వీ స్ట‌న్నింగ్ లుక్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపుతోంది జూనియర్ శ్రీదేవి. షూటింగ్ గ్యాప్ లో వెకేషన్ టూర్స్ తో సందడి చేస్తుంది.జాన్వీ కపూర్.. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

janhvi kapoor looks ravishing in latest pics

Advertisement

Janhvi Kapoor : కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్..

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడ‌పుడు త‌న వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి