Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చేస్తుంది.. ఏ హీరోతో చేయ‌నుందో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: June 21, 2022, 8:30 pm

Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల కాలంలో సెన్సేష‌న్‌గా మారింది. ‘ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం పరిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయిపోయింది. మొదటి చిత్రమే అయినా సీనియర్ నటిలా హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలును అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీని దక్కించుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది. జాన్వీ కపూర్ గ్లామర్‌ షో చేసే ఆటం బాంబ్‌ పేల్చినట్టే. ఆ దెబ్బకి సోషల్‌ మీడియా మొత్తం షేక్‌ అయిపోవాల్సిందే. జాన్వీ అందాల విస్పోటనం గురించి ఇంటర్నెట్‌ అభిమానులకు సుపరిచితమే.

జాన్వీ అందాల్లో తడిసి ముద్దయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ అమ్మ‌డు సౌత్ ఎంట్రీపై ఎప్పుడు చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. ఆ మ‌ధ్య‌ బోనీ కపూర్ మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై ఉన్న అనుమానాలను పటా పంచలు చేసారు బోనీ కపూర్.

janhvi kapoor killing looks viral 

janhvi kapoor killing looks viral

Janhvi Kapoor : జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ..

జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో ఎన్టీఆర్ 31వ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంద‌ని అంటున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ముందు దీపిక‌ని అనుకున్నా త‌ర్వాత జాన్వీ అయితే బాగుంటుంద‌ని ఆమెని సంప్ర‌దించార‌ట‌. ఆమె ఓకే చెప్ప‌డంతో సినిమాలో క‌థానాయిక జాన్వీనే అని అంటున్నారు. జాన్వీ కపూర్ గతంలో సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా జాన్వీ తెలుగులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిజం కాలేదు.

Sam C

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp