janhvi kapoor never before look viral
Janhvi Kapoor : శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదటి సినిమా ‘ధడక్’తోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’. లేడీ సూపర్ స్టార్ నయన తార నటించిన ‘కోలమావు కోకిల’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. ‘కోకోకోకిల’ అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది జాన్వీ.
ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ నటించారు. ‘గుడ్ లక్ జెర్రీ’ని సన్‌డియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. అయితే జాన్వీ కపూర్ సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందచందాలు కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూస్తుంటే కుర్రకారు మతులు పోతున్నాయి. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది.
janhvi kapoor never before look viral
జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇందులో జాన్వీ అందచందాలు కుర్రాళ్లని థ్రిల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
This website uses cookies.