Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ తిప్ప‌లు.. మ‌రీ ఇంత రెచ్చిపోతే ఎలా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ తిప్ప‌లు.. మ‌రీ ఇంత రెచ్చిపోతే ఎలా?

Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ త‌న సినిమాల‌తో క‌న్నా కూడా గ్లామ‌ర్ షోతో చేసే ర‌చ్చతోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల తెలుగులోకి కూడా అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో దేవ‌ర చేస్తున్న జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్ తో కూడా జోడీ క‌ట్ట‌బోతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం జాన్వీ క‌పూర్ పంట […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ తిప్ప‌లు.. మ‌రీ ఇంత రెచ్చిపోతే ఎలా?

Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ త‌న సినిమాల‌తో క‌న్నా కూడా గ్లామ‌ర్ షోతో చేసే ర‌చ్చతోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల తెలుగులోకి కూడా అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో దేవ‌ర చేస్తున్న జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్ తో కూడా జోడీ క‌ట్ట‌బోతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం జాన్వీ క‌పూర్ పంట పండిన‌ట్టే. జాన్వీ క‌పూర్ ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.

Janhvi Kapoor : పొట్టిగౌనులో అందాల మోత‌..

పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. అవి చూసి జ‌నాలు పిచ్చెక్కిపోతూ ఉంటారు. తాజాగా జాన్వీ క‌పూర్ పొట్టి గౌను వేసుకొని పిచ్చెక్కించింది. డ్రెస్‌లో ఇబ్బంది ప‌డుతూనే త‌న గ్లామ‌ర్ షోతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ షో చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందంరా సామి ఇది అని కామెంట్ చేస్తున్నారు. హిందీలో ‘ధడక్‌’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

Janhvi Kapoor పొట్టి డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ తిప్ప‌లు మ‌రీ ఇంత రెచ్చిపోతే ఎలా

Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ తిప్ప‌లు.. మ‌రీ ఇంత రెచ్చిపోతే ఎలా?

ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవి ఈ అమ్మడి ఖాతాలో లేవు. కేవలం త‌న అంద‌చందాల‌తోనే నెట్టుకొస్తుంది. ఇక తెలుగులో ఈ అమ్మ‌డికి హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేసే మూవీలోను ఛాన్స్ ద‌క్కిన‌ట్టు స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్ కథానాయకుడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో జాన్వీకి అవ‌కాశం ద‌క్కింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది