Janhvi kapoor : కారు చీకట్లలో నడుమ ‘బికినీ’లో మత్తెక్కిస్తున్న జాన్వీకపూర్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi kapoor : కారు చీకట్లలో నడుమ ‘బికినీ’లో మత్తెక్కిస్తున్న జాన్వీకపూర్..

Janhvi kapoor  జాన్వీకపూర్.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలనాటి దేవకన్య శ్రీదేవి, బోణికపూర్‌లకు జన్మించిన సంతానం. ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. తల్లి శ్రీ దేవి మరణం తర్వాత జాన్వీకపూర్ వెండి తెరకు పరిచయం అయ్యింది. శ్రీదేవి అంత అందం ఈమెలో లేదని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ, తల్లి లాగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదా అని చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటన్నింటికి జాన్వీకపూర్ తన నటతో గట్టిగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 November 2021,5:50 pm

Janhvi kapoor  జాన్వీకపూర్.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలనాటి దేవకన్య శ్రీదేవి, బోణికపూర్‌లకు జన్మించిన సంతానం. ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. తల్లి శ్రీ దేవి మరణం తర్వాత జాన్వీకపూర్ వెండి తెరకు పరిచయం అయ్యింది. శ్రీదేవి అంత అందం ఈమెలో లేదని చాలా మంది కామెంట్స్ చేశారు.

కానీ, తల్లి లాగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదా అని చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటన్నింటికి జాన్వీకపూర్ తన నటతో గట్టిగా బదులిచ్చింది.జాన్వీ తొలిసారిగా మరాఠి సూపర్ హిట్ చిత్రం సైరాట్ రీమెక్‌లో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’మూవీలో నటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫస్ట్ లేడి పైలెట్‌గా చేరిన ‘గుంజన్ సక్సేనా’ అనే మాజీ ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కింది.

Janhvi kapoor New pics viral

Janhvi kapoor New pics viral

Janhvi kapoor అందాల ఆర‌బోత‌

ఇందులో లీడ్ రోల్ జాన్వీకపూర్ చేసి అందరినీ మెప్పించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో చాలనే సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజగా జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.తన స్నేహితులతో కలిసి ఔటింగ్ వెళ్లిన జాన్వీ బేబి.. రోజంతా సముద్రంలో బోట్ నడిపి ఆ తర్వాత రాత్రి అయ్యాక కారు చీకట్ల మధ్య బికినీ ధరించి తన అందాలను ఆరబోసింది.

చుట్టూ కారు చీకట్లు కమ్ముకోగా మధ్యలో బికినీలో జాన్వీ ఫోటో షూట్ హైలెట్‌గా ఉంది. బ్లాక్ అండ్ కలర్ కాంబినేషన్‌లో జాన్వీ బొద్దుగా ఉండి, తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్రకారును పిచ్చేక్కిస్తోంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ పొట్టి దుస్తుల్లో రాత్రిళ్లు చందమామలా మెరిసిపోతుంది అలనాటి దేవకన్య కూతురు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది