Anasuya : సన్ ప్లవర్ లా మెరిసిపోయిన రంగమ్మత్త… ఫొటోలు చూస్తే మత్తెక్కాల్సిందే..
Anasuya : టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చాలా మందికి తెలుసు. ఈ అమ్మడు హాట్, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అనేక విషయాల్లో వివిధ కామెంట్లు చేస్తూ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంది. మొదట యాంకర్ గానే ఉన్న ఈ బ్యూటీ సోగ్గాడే సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది.
ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనసూయ కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించింది. ఇద్దరు పిల్లలకు తల్లయినా కూడా ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గకుండా వ్యవహరిస్తోంది.అనసూయ చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన రంగ స్థలం సినిమా ఒక ఎత్తు.

anasuya Yellow Dress pics viral
Anasuya పుష్పలో కీలక పాత్ర
ఆ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర మూవీకే హైలెట్ గా నిలిచింది. అనసూయ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. కాగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో కూడా అనసూయకు ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చారు. ద్రాక్షయనిగా అనసూయ పుష్ప మూవీలో మనకు కనపడనుంది.
ఇలా ఉండగా.. అనసూయ ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న పలు ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అనసూయ దేవకన్యలా మెరిసిపోతూ ఉంది. ఫీలింగ్ సన్ ప్లవర్ అంటూ అనసూయ ఆ ఫొటోలను షేర్ చేసింది.