
Jahnvi Kapoor : జాన్వీ కపూర్..ఇప్పుడు ఈ పేరు తెలియని వారు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు సినిమాలతో పాటు తన అందచందాలతో అలరిస్తుంది. ఈ అమ్మడ తరచు వార్తలలో నిలుస్తూ ఉంటుంది. అయితే జాన్వీ కపూర్ ఇంటిని రాజ్ కుమార్ రావు కొనుగోలు చేశారట. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరో గా గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ రావు. ఆయన రీసెంట్ గాముంబయ్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడు. జాన్వీ కపూర్ అమ్మిన ఇల్లు.. రాజ్ కుమార్ కొన్న ఇల్లు ఒకటే.. జాన్వీ కపూర్ కు చెందిన ముంబైలోని విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను ఆయన కొనుగోలు చేశారట.
ఈ ఇంటిని అమ్మడం ద్వారా జాన్వీ కపూర్ కూడా బాగా లాభపడింది. 2 సంవత్సరాల క్రితం జాహ్నవి కపూర్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. జాన్వీ 2020 డిసెంబర్‌లో 39 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని జుహులో ఉంది. రాజ్‌కుమార్ రావు నటి జాన్వీ కపూర్ నుంచి ఈ అపార్ట్‌మెంట్ కొనడం విశేషం. . రాజ్ కుమార్ ఈ అపార్ట్ మెంట్ నటి జాన్వీ కపూర్ నుంచి భారీ రేటుకు ఆయన కొన్నారట. ఈ అపార్ట్ మెంట్ ను జాన్వీ కపూర్ 44 కోట్లకు రాజ్ కుమార్ కు అమ్మినట్టు తెలుస్తోంది.
2020 డిసెంబర్ జాన్వీ కపూర్ ఈ ఇంటిని కొన్నారు. 2022 లో రాజ్ కుమార్ రావ్ కు అమ్మేశారు. ఈ డీల్ ద్వారా జాన్వీకి 5 కోట్ల వరకూ లాభం వచ్చింది. 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లో.. చదరపు అడుగు ధర 1.27 లక్షలు. దేశంలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఇది ఒకటి. ఇక ఈ అపార్ట్‌మెంట్ భవనాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బిల్డర్ ఆనంద్ పండిట్ నిర్మించారు. ఈ భవనాన్ని లోటస్ ఆర్య అని పిలుస్తుంటారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది నివసించారు.
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
This website uses cookies.