Janhvi Kapoor : విచిత్రమైన డ్రెస్సులో అందాలన్నీ ఆరబోసి.. సెగలు రేపుతున్న జాన్వికపూర్..

Advertisement

Janhvi Kapoor : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వికపూర్‌ను నెటిజన్లు సోషల్ మీడియా క్వీన్ అని పిలుస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది అతి లోక సుందరి తనయ జాన్వికపూర్. ఈ సుందరి ఈ క్రమంలోనే తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

Advertisement

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా జాన్వికపూర్ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఈ సుందరి బంగారం కంటే విలువనైదని అంటున్నారు నెటిజన్లు. ‘షీ ఈజ్ గోల్డ్ సాలిడ్ గోల్డ్’ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. సదరు ఫొటోలో జాన్వికపూర్ సిల్వర్ కలర్ డ్రెస్సు ధరించి ఉంది. ఎద, నడుము అందాలను కవర్ చేసేలా డ్రెస్సు ఉన్నప్పటికీ జాన్వికపూర్ భారీ ఎద అందాలు మాత్రం కనబడుతున్నాయి.

Advertisement
janhvi kapoor shared her latest photos in social media account
janhvi kapoor shared her latest photos in social media account

Janhvi Kapoor : నెట్టింట హీటెక్కిస్తోన్న జాన్వికపూర్..

సిల్వర్కలర్ డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆభరణలు ధరించిన జాన్వికపూర్ తొడలు చూపుతూ సెగలు రేపుతోంది. ఈ టాప్ హీరోయిన్ ఇంత అందగత్తెనా కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. ప్రజెంట్ ‘దోస్తానా 2’ ఫిల్మ్ షూట్‌లో పాల్గొంటోంది. ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసింది.

Advertisement
Advertisement