Janhvi Kapoor : అలా బనియన్‌లో ఫోజిచ్చి.. భారీ ఎద అందాలు బయటపెట్టి కైపెక్కిస్తున్న జాన్వికపూర్..

Authored By mallesh | The Telugu News | Published on: January 13, 2022, 9:30 pm

Janhvi Kapoor : దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే దక్కించుకుంది. ‘ధడక్’ సినిమాతో బీ టౌన్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.జాన్వికపూర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తన ఫొటోలను డిఫరెంట్ క్యాప్షన్స్‌తో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలా వైట్ బనియన్ లో డిఫరెంట్ ఫోజులిచ్చి ఎక్సర్ సైజెస్ చేస్తున్న ఫొటోలను పంచుకుంది. నైట్ ప్యాంట్ ధరించి వైట్ బనియన్‌లో భారీ ఎందాలు చూపుతూ… నెట్టింట హీట్ పెంచేస్తోంది ఈ సుందరి.జాన్వికపూర్ ఫొటోలను చూసి నెటిజన్లు ‘వెరీ బ్యూటిఫుల్, హాట్ భామ, లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

janhvi kapoor shared her latest photos in social media

janhvi kapoor shared her latest photos in social media

Janhvi Kapoor : నెట్టింట వైరలవుతున్న జాన్వికపూర్ ఫొటోలు..

జాన్వికపూర్ నటించిన ‘దోస్తానా2, గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ భామ నటించిన ‘రూహి’ ఫిల్మ్ గతేడాది కొవిడ్ టైంలో నే రిలీజ్ అయి సక్సెస్ అయింది కూడా. అందులో జాన్వికపూర్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే జాన్వికపూర్ త్వరలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావడం లేదు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp