Janhvi Kapoor : హద్దులు మీరుతున్న జాన్వికపూర్.. భారీ ఎద అందాలు బయటపెట్టి రచ్చరచ్చ..!
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన్ అప్‌డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ భామ ‘సోషల్ మీడియా క్వీన్’గా పేరు తెచ్చుకుంది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ సంగతి అలా ఉంచితే.. తాజాగా ఈ భామ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో జాన్వికపూర్ తిలకం రంగు డ్రెస్సులో సెగలు పుట్టిస్తోంది. ఎద అందాలు బయటకు కనబడేలా బ్రా, స్కర్ట్ ధరించిన జాన్వికపూర్ చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఇకపోతే జాన్వికపూర్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందాల ఆరబోతలో జాన్వికపూర్ హద్దులు మీరుతోందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాన్వికపూర్ తల్లిని మించిన తనయ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

janhvi kapoor shared her latest pics
Janhvi Kapoor : బరువెక్కిన ఎద అందాలతో సెగలు రేపుతున్న జాన్వికపూర్..
జాన్వికపూర్ ప్రస్తుతం ‘దోస్తానా 2’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న అతిలోక సుందరి కూతురు.. ఇప్పటికే ‘గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసింది. ఇకపోతే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, ఇంత వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అయితే రాలేదు.