Janhvi Kapoor : అందాల అరాచ‌కం.. ఎద అందాల‌తో మ‌తులు పోగొడుతున్న జాన్వీ క‌పూర్

Authored By Sam C | The Telugu News | Published on: March 18, 2022, 9:30 pm

Janhvi Kapoor : శ్రీదేవి అందాల కూతురు జాన్వీ క‌పూర్ అతి త‌క్కువ స‌మ‌యంలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇప్పుడున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది జాన్వీ.. దడక్ సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అతి తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ..అందం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‎లో ఉంటుంది జాన్వీ. ఈ ముద్దుగుమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే స‌రికొత్త స్టైల్‌లో క‌నిపిస్తూ చూప‌రుల‌కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.

జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లో ఒక్క‌ చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఈమెను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. శ్రీదేవి ఉన్నపుడు కూడా తన కూతురు తనలా సౌత్‌లో పేరు తెచ్చుకున్నపుడే ఆనందంగా ఉంటానని చెప్పింది. అయితే ఆమె చనిపోవడంతో అమ్మ కోరిక తీర్చలేకపోయింది. మొన్న ఓ సినిమా వేడుకలో బోనీ కపూర్ కూడా ఇదే చెప్పాడు. తన కూతురు జాన్వీ కపూర్ అన్ని సౌత్ సినిమాలలో నటిస్తుందని చెప్పుకొచ్చాడు ఈయన.

janhvi kapoor stunning looks at event Latest Video 

janhvi kapoor stunning looks at event Latest Video

Janhvi Kapoor : జాన్వీ అందాల ర‌చ్చ‌..

కానీ సరైన కథ కావాలని చెప్పాడు. మ‌రి ఆ క్ష‌ణం ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా జాన్వీ క‌పూర్.. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే బాష్ కు హాజరైంది. బర్త్ డే సెలెబ్రేషన్స్ కి బాలీవుడ్ సెలెబ్రిటీలు మెరిశారు. ఈ స‌మయంలో జాన్వీ క‌పూర్ కూడా ఈవెంట్‌కి హాజ‌రైంది. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌ని చూపిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. జాన్వీ క‌పూర్ క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. డ్రెస్ ఏదైన జాన్వీ క‌పూర్ అందాల అరాచ‌కం ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp