janhvi kapoor stunning looks shakes the internet
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారుకి కంటిపై కునుకు కూడా ఉండదు. ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్న జాన్వీ కపూర్ తన అందాలను యదేచ్ఛగా ఆరబోస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టించేలా ఈ అందాల ముద్దుగుమ్మ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ క్యూట్ పిక్స్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. ఆమె అందచందాలను చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. అంతేకాదు జాన్వీ క్యూట్ లుక్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జాన్వీ ఎప్పటికప్పుడు తన ఎద సంపదని అడ్డులేకుండా చూపిస్తూ తనది నెక్ట్స్ లెవల్ అనిపిస్తుంది. పోటెత్తిన ఎద అందాలతో ప్రదర్శనతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది . జాన్వీ అందాల వర్షంలో కుర్రకారు తడిసి ముద్దవుతుంటారు. ఆమె ఫొటోలను వరుసగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. జాన్వీ అందాలు చూసిన నెటిజన్స్ ఆమె అందాలు అదరహో అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. మొత్తంగా జాన్వీ నెట్టంట సునామీ సృష్టిస్తుంది. టెంపరేచర్ రైజ్ చేస్తుంది.జాన్వీ కపూర్ కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
janhvi kapoor stunning looks shakes the internet
సినిమాలకు అతీతంగా తన గ్లామర్ ఫోటో షూట్లని వరుసగా పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం 15మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ రావడం విశేషం. `ధడక్` చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆతర్వాత `ఘోస్ట్ స్టోరీస్`, `గుంజన్ సక్సేనా`, `రూహి` చిత్రాలతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్ లక్ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో సౌత్‌లోకి కూడా అడుగుపెట్టనుందని సమాచారం.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.