Janhvi Kapoor : స్టైలిష్ లుక్‌లో గ్లామ‌ర్ షో.. జాన్వీ క‌పూర్‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 14, 2022, 6:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ హంగామా చూస్తుంటే మ‌రి కొద్ది రోజుల‌లో బాలీవుడ్‌ని ఏల‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్న సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూనే ఉంటోంది. ఈక్రమంలో తాజాగా స్టైలిష్ డ్రెస్‌ల‌లో రెచ్చిపోయింది. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. జాన్వీక‌పూర్ గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు.

ఏ డ్రెస్ వేసిన కూడా జాన్వీ క‌పూర్ క్యూట్ నెస్ ఇట్టే ఉట్టి ప‌డుతుంద‌ని అంటున్నారు.జాన్వీ కపూర్.. ఏ డ్రెస్ వేసినా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. జాన్వీ అందాలకు ఆమె అభిమానులు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు.అందుకే అమ్మ‌డు ఏ ఫొటో షేర్ చేసిన ఇట్టే వైర‌ల్ అవుతుంటుంది. విషాదంతం అయిన ప్రేమకథతో వచ్చిన ‘ధడక్’ మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

janhvi kapoor stylish looks are stunning

janhvi kapoor stylish looks are stunning

Janhvi Kapoor : జాన్వీ ఆర‌బోత‌..

శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించి మెప్పించాడు.ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే… స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ. యాక్టింగ్ తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది. త్వ‌ర‌లో సౌత్‌లోను జాన్వీ క‌పూర్ ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp