Jr NTR and Ram Charan friendship break
Ram Charan : టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిని కలిపి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చేస్తుండగా, వారికి నిరాశే ఎదురవుతుంది. జనవరి 7న సినిమా విడుదల కావడం పక్కా అనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ విజృంభించడంతో వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇద్దరు అభిమానులని ఎంతగానో ఆనందింపజేశాయి.
ఇటీవల ఓ ఈవెంట్‌లో నాలో ఇంకో భాగం నా బ్రదర్. నా సోదరుడు లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్తులో.. బ్రదర్ తారక్‌తో గడిపిన క్షణాల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని కామెంట్ చేశాడు రామ్ చరణ్. దానికి ప్రతిగా మైకు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ‘చరణ్ కూడా నాలో సగమే! ఏ సగం అని మీరు అడొగచ్చు.. దానికి నా ఎడమ వైపు అని చెప్తా. ఎందుకంటే గుండె ఉంది అక్కడే కాబట్టి. మా బంధం ఆర్‌ఆర్‌ఆర్ కంటే ముందే పుట్టింది. మేం స్నేహితులం అయినందునే ఆర్‌ఆర్‌ఆర్ సాధ్యమైంది. రెండు వందల రోజులు నా బ్రదర్‌తో గడిపే క్షణాలు నాకిచ్చినందుకు దేవుడికి ధన్యావాదాలు తెలియజేస్తున్నా అని ఎన్టీఆర్ అన్నారు.
JR ntr comments on ram charan
ఇక ఎన్టీఆర్..బాలీవుడ్ నటి సాహెబా బాలీకి ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి పలు వంటకాలు సెలక్ట్ చశాడు. రాజమౌళిని బిర్యానీతో పోల్చగా, రామ్ చరణ్‌ని పానీ పూరీతో పోల్చాడు. పానిపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్ బయపడతాయి. చరణ్ కూడా అంతే. తనతో మాట కలిపితే చాలు అన్ని విషయాలూ పంచుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. ఇక అలియా భట్‌ని ఇరానీ బన్ మస్కా అని, అజయ్ దేవ్‌గణ్‌ని వడపావ్‌తో పోల్చాడు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.