Karthika Deepam Monitha Aka Shobha Shetty Pushpa Saami Song Reel
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు వాళ్లు, అందులో మోనిత కారెక్టర్ గురించి తెలియని ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. మోనితగా శోభా శెట్టి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు సుపరిచితురాలిగా మారిపోయింది. అయితే బుల్లితెరపై తన విలనిజంతో ఆకట్టుకుంటోన్న శోభా శెట్టి.. రియల్ లైఫ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. శోభా శెట్టి మంచితనానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా ఉన్నాయి.
ఎంతో మంది అనాథాలను చేరదీస్తుంది. ఆశ్రమాలకు సాయం చేస్తుంది. ఇలా ఎన్నో నిగూఢ సాయాలను చేస్తుంది. అయితే శోభా శెట్టి మాత్రం ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోతోంది. కార్తీక దీపం సీరియల్ ఆదిత్య యశ్వంత్‌తో కలిసి ఓ సినిమాలోనటిస్తోంది. బుజ్జి బంగారం అంటూ రాబోతోన్న ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేయగా అది సూపర్ క్లిక్ అయింది.
Karthika Deepam Monitha Aka Shobha Shetty Pushpa Saami Song Reel
అయితే తాజాగా శోభా శెట్టి తన ఫాలోవర్లో డ్యాన్సులతో ఆకట్టుకుంది. రష్మిక మందాన్న పుష్ప సినిమాలో వేసిన స్టెప్పులు, సామీ పాటలోని మూమెంట్స్ ఇప్పుడు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సామీ అంటూ అందరూ కాలు కదుపుతున్నారు. ఇందులో భాగంగా శోభా శెట్టి కూడా రష్మిక మందన్నాల మారిపోయింది. సామీ అంటూ స్టెప్పులు వేసింది.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.