Devara Second Song : ఏమయ్యా అనిరుద్ కొంప ముంచేశావ్ కదా.. ఎన్టీఆర్ దేవర తో ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే షాక్..!
Devara Second Song : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దేవర నుంచి ఫస్ట్ సాంగ్ దేవర ముంగిట నువ్వెంత సాంగ్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇవ్వగా లేటెస్ట్ గా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజైంది. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ సాంగ్ లవ్ మెలోడీగా రాగా సాంగ్ లేటెస్ట్ గా వదిలారు. ఐతే ఆ సాంగ్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిరుద్ మీద విమర్శలు చేస్తున్నారు. మెలోడీ సాంగ్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ బాగానే ఉన్నా వినగానే ఎక్కేలా లేదని అదిగాకా సినిమా ట్యూన్ కూడా ఎక్కడో విన్నట్టు ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉండగా సినిమా నుంచి వచ్చిన ఈ సెకండ్ సాంగ్ పై ఫ్యాన్స్ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేవర సినిమా లేట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనిరుద్ అని కూడా అంటున్నారు. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న అతను తెలుగు సినిమా ఎన్టీఆర్ దేవర కోసం టైం కేటాయించలేకపోతున్నాడు. ఇక మరీ ఒత్తిడి చేస్తే ఇలా ఏదో ఒక ట్యూన్ ఇచ్చేస్తున్నాడు. దేవర సెకండ్ సింగిల్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా ఇది జస్ట్ ఏదో ఉంది అనిపించేలా చేశాడు.
Devara Second Song : ఏమయ్యా అనిరుద్ కొంప ముంచేశావ్ కదా.. ఎన్టీఆర్ దేవర తో ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే షాక్..!
అనిరుద్ మ్యూజిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ అతను ఇచ్చిన అవుట్ పుట్ పై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 27న వస్తుంది. దేవర నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ ఫ్యాన్స్ కే సోసోగా నచ్చగా యాంటీ ఫ్యాన్స్ దీనిపై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. చుట్టమల్లే సాంగ్ లో ఎన్టీఆర్ జాన్వి జోడీ చూడముచ్చటగా ఉంది. సాంగ్ లో జాన్వి గ్లామర్ షో ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.