Jr NTR : బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ అలా అన్నాడేంటి.. మా మధ్య జరిగేది ఇదే అంటూ..!
Jr NTR : ఈమధ్యనే దేవరతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ మంచి జోష్ లో ఉన్నాడు. సినిమాకు ఫస్ట్ షో టాక్ వరస్ట్ గా వచ్చినా కూడా ఫైనల్ గా ఎన్టీఆర్ నటన వల్ల సినిమా నిలబడింది. ఐతే దేవర పార్ట్ 2కి ఇలా మొదటి టాక్ కూడా తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొరటాల శివ మీద ఉంది. ఇక సినిమాను సక్సెస్ చేసినందుకు ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ కి తన మనసులోని మాటలను ఒక లెటర్ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లోనే బాలకృష్ణ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో బాలయ్య బాబాయ్ గురించి తారక్ ప్రస్తావించారు. బాబాయ్ తనకు తండ్రితో సమానమని అన్నారు. బాలకృష్ణతో గొడవలు మీరు దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధి అడిగితే అవి ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదని అన్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ పాల్గొనక పోవడంతో పాటు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తారక్ ప్లెక్సీలను బాలకృష్ణ తీయించాడు. ఐతే అది ఎన్టీఆర్ ఉన్నాడని తీయించినవి కాదు ఎవరైతే ఆ బ్యానర్లు కట్టారో ఆ అభిమాని పేరు అందరికన్నా పెద్దగా రాసుకునందుకని అప్పట్లో అన్నారు. ఏది ఏమైనా ఎన్టీఆరేమో మా మధ్య ఏమి లేదన్నట్టు చెబుతున్నాడు.
Jr NTR : బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ అలా అన్నాడేంటి.. మా మధ్య జరిగేది ఇదే అంటూ..!
మరోపక్క బాలకృష్ణ వ్యవహారం చూస్తే తేడాగా ఉంది. ఐతే ఏపీలో సీఎంగా చంద్రబాబు ఎన్నికైన సందర్భంగా ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. మొన్న మోక్షజ్ఞ తొలి సినిమా గ్లింప్స్ గురించి కూడా ఎన్ టీ ఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.