Home » Entertainment » Junior Ntr Heroine Pics Viral
Entertainment

JR NTR : ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించిన టాప్ హీరోయిన్ .. ఇప్పుడు ఎలా అయిపోయిందో చూసారా !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 4, 2023, 10:00 am
Advertisement

JR NTR : ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా ముంబై హీరోయిన్స్ ఉంటారు. అలా వచ్చిన ముద్దుగుమ్మలలో ఒకరు సోనాలి జోషి. ఈ బ్యూటీ ఎన్టీఆర్ తో ‘ సుబ్బు ‘ సినిమాలో నటించారు. స్టూడెంట్ నెం.1 సినిమా తర్వాత ఎన్టీర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

Junior NTR heroine pics viral

సుబ్బు సినిమాను ప్రముఖ దర్శకుడు రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత సోనాలి సందడే సందడి, రాంబాబు గాడి పెళ్ళాం, అభి, నాన్న నేను అబద్ధం సినిమాల్లో నటించారు. తెలుగులో అంతగా అవకాశాలు రావడంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో అంతగా సక్సెస్ కాకపోవడంతో అసలే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాగే కొన్ని వ్యక్తి గత కారణాల వలన కూడా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక మలయాళం లో కూడా ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది.

Advertisement

Junior NTR heroine pics viral

ప్రస్తుతం సోనాలి ముంబై లో నివాసం ఉంటున్నారు. అనేక హిందీ సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సోనాలి సినిమాల వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. కానీ సుబ్బు సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తు ఉంది. తాజాగా సోనాలి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి