Junior NTR wife lakshmi pranathi gives gift to upasana
Upasana : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కొణిదెల ఉపాసన గురించే చర్చ. తను ఇప్పుడు గర్భిణీ. తను త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటే అది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు. అందుకే ఈ హడావుడి అంతా. ఇటీవల ఉపాసన సీమంతం ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు కదా. ఆర్ఆర్ఆర్ సినిమా అప్పటి నుంచే కాదు..
Junior NTR wife lakshmi pranathi gives gift to upasana
అంతకుముందు నుంచి కూడా ఇద్దరూ మంచి ఫ్రెండ్సే. ఎన్టీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ ఫ్యామిలీ వెళ్తూ ఉంటుంది. రామ్ చరణ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ వెళ్తుంటారు. ఆయన కూడా తన ఫ్యామిలీతో వెళ్తుంటారు. రామ్ చరణ్ ప్రతి పుట్టినరోజుకు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వెళ్తుంటారు. అలా.. ఉపాసన సీమంతం ఫంక్షన్ కు లక్ష్మీ ప్రణతి తన చేతులతో చేసిన స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చిందట. లక్ష్మీ ప్రణతి స్వీట్స్ బాగా చేస్తుందట. తన చేత్తో చేసిన స్వీట్స్ అంటే ఉపాసనకు చాలా ఇష్టమట.
upasana comment on nandamuri Pranathi
అందుకే.. ఉపాసన కోసం ప్రత్యేకంగా స్పెషల్ గా స్వీట్స్ చేసి గిఫ్ట్ గా ఇచ్చిందట లక్ష్మీ ప్రణతి. తన మీద ప్రేమతో ఇంతలా కష్టపడి స్వీట్స్ తయారు చేసి తీసుకొచ్చిన లక్ష్మీ ప్రణతికి థాంక్స్ చెప్పిందట ఉపాసన. ప్రణతి పంపించిన గిఫ్ట్ బాక్స్ లో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు రకరకాల స్వీట్స్ ను తయారు చేసి పంపించిందట. లక్ష్మీ ప్రణతికి ఉపాసన అంటే ఎంత ఇష్టమో. ఎంతో కష్టపడి స్వీట్స్ అన్నీ తయారు చేసి పంపించింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.