Categories: EntertainmentNews

Kajal Agarwal : ఆ హీరోతో ఆ పని చేయడం ఇష్టమట.. కాజల్ కోరికలు మామూలుగా లేవు

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ సందడి ప్రస్తుతం కాస్త తగ్గింది. కాజల్ ఒకప్పుడు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాజల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌కు మాత్రమే ఎక్కువగా టైం ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్.. వెంటనే తల్లైంది. ఇక ఆమె అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. అలా ఆచార్య, ది ఘోస్ట్ సినిమాల నుంచి తప్పుకుంది. అందులో ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కాజల్ ఖాతాలో ఓ ఫ్లాప్ మిస్ అయినట్టైంది. ఇక కాజల్ తన భర్త కిచ్లూ వ్యాపారాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది.

ఇద్దరూ కలిసి వెంచర్లు చేస్తోన్నట్టుంది. మొత్తానికి కాజల్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదించే పనిలో పడింది. సోషల్ మీడియాలో యాడ్స్, బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ సంపాదించేస్తోంది. తాజాగా అలానే ఓ యాడ్ కోసం కాజల్ నటించేసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ఇందులో భాగంగా రాపిడ్ ఫైర్ సెషన్‌ను ఎదుర్కొంది కాజల్. కట్ చాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా? అని అడిగారు. కట్ చాయ్ ఇష్టమని చెప్పేసింది. సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తావా? షారుఖ్ ఖాన్‌తో రొమాంటిక్ డేట్‌కు వెళ్తావా? అని అడిగితే.. తెలివిగా సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తాను అని చెప్పేసింది.

Kajal Aggarwal About Adventure with Salman Khan

అసలే కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లోనూ మంచి డిమాండ్ ఉన్న నటి. కానీ ఇంత వరకు ఆమె ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. మళ్లీ ఒక వేళ నటించే అవకాశం వస్తే గనుక స్టార్ హీరోలతోనే చేసేట్టుగా కనిపిస్తోంది. కానీ తల్లైన కాజల్‌ను మళ్లీ ఇప్పుడు హీరోయిన్‌గా తీసుకుంటారా? మునుపటి క్రేజ్, డిమాండ్ ఉంటుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం కాజల్ చేతిలో అయితే ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదనిపిస్తోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు కాజల్ ఇంట్రెస్ట్‌గానే ఉన్నట్టుంది. అందుకే ఫిట్ నెస్‌ను మెయింటైన్ చేస్తోందని తెలుస్తోంది.

Recent Posts

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

4 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

7 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

8 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

9 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

10 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

11 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

12 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

13 hours ago