kajal aggarwal black dress pics goes viral
kajal aggarwal : కాజల్ అగర్వాల్ kajal aggarwal పెళ్ళైనా కూడా ఏమాత్రం అందాల ఆరబోతకి అసలు తగ్గడం లేదు. బీచ్‌కి వెళ్లినా కూడా సెగలు రేపే ఫోజులిస్తూ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. హనీమూన్ కోసం మాల్దీవులకి వెళ్ళినప్పటి నుంచి ఆమె అందాల విందు ఇస్తూనే ఉంది. భర్త గౌతం కిచ్లు కూడా కాజల్ ఆనందానికి ఏం చేసినా అడ్డు చెప్పడం లేదు.
kajal aggarwal black dress pics goes viral
అందుకే కాజల్ గ్లామర్ ట్రీట్ అవధులు దాటకుండా అభిమానులకి పంచుతోంది. పెళ్ళికి ముందు ఎలాగైతే కవల్ పేజీలకి అందాల ఆరబోతతో ఫోజులిచ్చిందో, ఇప్పుడు కూడా అదే విధంగా ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగ్జైన్‌కి కవర్ పేజీకి ఫోజులిచ్చింది.బ్లాక్ డ్రెస్‌లో తళ తళా మెరిపోతున్న కాజల్ అగర్వాల్‌ని చూస్తే ఎవరూ చూపు తిప్పుకోలేరు. అంత అందగా తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది.
kajal aggarwal black dress pics goes viral
ఒకవైపు కాజల్ తల్లి కాబోతోంది..అందుకే సినిమాలకి గుడ్‌బై చెప్పబోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ మాత్రం ఇలా కొత్త కొత్త ట్రెండీ వేర్, అల్ట్రా మోడ్రన్ స్పెషల్ డిజైనర్ కాస్ట్యూంస్‌తో కొత్త తరహా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా బ్యాబ్‌లుక్ మ్యాగ్జైన్ కోసం చేసిన ఫొటో షూట్ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
రోజు రోజుకి పెరుగుతున్న కాజల్ అందం ఈ బ్లాక్ డ్రెస్‌లో మరింత రెట్టింపు కనిపిస్తోందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కాజల్ అందం అందమే. ఇక ఆమె ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసింది.
kajal aggarwal black dress pics goes viral
నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గోస్ట్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమెది ఓ వేశ్య పాత్ర అని ..బాగా బోల్డ్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతున్నాయి. అలాగే కమల్ – శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సహా పలు ప్రాజెక్ట్స్ కాజల్ చేతిలో ఉన్నాయి.
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
This website uses cookies.