Home » Entertainment » Kajal Aggarwal Latest Pics Viral 3
Entertainment

kajal aggarwal : ఘాటు పెంచేసిన కాజ‌ల్‌.. అందాలు ఆర‌బోసిన చంద‌మామ‌

Authored By
mallesh
The Telugu News | Published on: September 27, 2021, 1:20 pm
Advertisement

kajal aggarwal చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ ఇండ‌స్ట్రీని ఏలిన ఈ భామ దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది. అంద‌రికంటే ఎక్కువ కాలం సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన హీరోయిన్‌గానూ నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisement

kajal aggarwal Latest Pics viral

ఇక రీసెంట్ గా ఆమె గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న విష‌యం కూడా తెలిసిందే. అయినా కూడా సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగానే ఉంటోంది. కానీ గ‌తంలో లాగా యంగ్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. కానీ సీనియ‌ర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది కాజ‌ల్‌.

Advertisement

 

kajal aggarwal Latest Pics viral

Advertisement

సీనియ‌ర్ హీరోల సినిమాల్లో.. kajal aggarwal

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌స్తున్న ఆచార్యలో చేస్తోంది ఈ బ్యూటీ. ఇక కొత్త‌గా వ‌చ్చే హీరోల‌తోనూ న‌టించేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతోంది ఈ భామ‌. ఇదిలా ఉండ‌గా ఈ అందాల తార నిత్యం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పెండ్లి అయినా కూడా త‌న అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఘాటు ఫొటో షూట్‌ల‌తో కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తోంది.

kajal aggarwal Latest Pics viral

ఇక లేటెస్టుగా ఈ భామ టాప్‌లెస్ ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్రెస్సులో అందాల విందు చేసేసింది. కాజ‌ల్ ఏంటి మ‌రీ ఇలా రెచ్చిపోతోంది అనిపించేలా ఘాటు పెంచేసింది. ఇక ఆమె ఫొటోలు చూసిన వారంతా కూడా కాజ‌ల్ ఈజ్ బ్యాక్ అంటున్నారంటే ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి మీరు కూడా ఆ ఫొటోలు చూసేయండి మ‌రి.

 

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి