kajal likely to be eliminated fro bigg boss show season five
Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ పధ్నాలుగో వారానికి చేరుకుంది. ఈ వారంలో మానస్, షణ్ను, సిరి, కాజల్, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్ అవుతారని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. మ్యాగ్జిమమ్ వాళ్లు సేఫ్ జోన్‌లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే, షణ్ను ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని కూడా టాక్. కాగా, షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే మానస్‌కూ బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇక మిగిలింది సిరి, కాజల్. కాగా, ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే.
ఆ కంటెస్టెంట్ ఎవరో మరి..బిగ్ బాస్ హౌజ్‌కు రావాలనేది తన కలని, ఫైనల్‌కు వెళ్లాలనేది తన కోరికని కాజల్ అంది. ఈ క్రమంలోనే తన కోరికను నెరవేర్చుకునేందుకుగాను ఓట్లు వేయాలని అభ్యర్థించింది కాజల్. తనను గెలిపించాలని ప్రేక్షకులను కోరకుంది కాజల్. ఇంతకీ కాజల్ కోరిక నెరవేరిందా ? అన్న ప్రశ్నకు ప్రస్తుతం అయితే స్పష్టమైన సమాధానం రావడం లేదు. కానీ, బిగ్ బాస్ గురించి ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.తన కోరిక నెరవేరకుండానే కాజల్ ‘బిగ్ బాస్ ’షో నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
kajal likely to be eliminated fro bigg boss show season five
అందరూ టాప్ ఫైవ్‌లో కంపల్సరీగా కాజల్ కూడా అనుకున్నారు. కానీ, కాజల్ బయటకు వచ్చేసిందని టాక్. ఈ క్రమంలోనే కాజల్‌ను బయటకు పంపేయడం పట్ల ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిని కాపాడేందుకే కాజల్‌ను బయటకు పంపారని విమర్శలు చేస్తున్నారు. షణ్ముక్ జస్వంత్, సిరి మధ్య ఉండే రిలేషన్ షిప్, హగ్స్ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫ్రెండ్లీ హగ్స్ అంటూ వీరిరువురు రొమాన్స్ చేసుకుంటున్నారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.ఇక ఫైనల్‌గా బిగ్ బాస్ టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారో చూడాలి..
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.