Jr NTR : సెలబ్రిటీలు ఏ పని చేసినా చూసేందుకు వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఇకపోతే సెలబ్రిటీలు తమ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రిచ్‌నెస్‌ను మెయింటేన్ చేయడం కోసం స్టైలిష్ డ్రెస్సెస్ ధరిస్తుంటారు. డిఫరెంట్ గ్యాడ్జెట్స్ తీసుకుంటుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ ఎంత ధర ఉన్న వాచ్ పెట్టుకున్నాడంటే..
‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కొమురం భీం పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలో బోలెడంత చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత రిచ్ నెస్ మెయింటేన్ చేస్తున్నాడా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ తారక్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి.. దాని ధర ఎంతంటే.. రిచర్డ్ మిల్లి ఆర్ఎం 011 అనే ఖరీదైన చేతి గడియారాన్ని తారక్ తన చేతికి ధరిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఈ వాచ్ సంగతి వెలుగు చూసింది. అందరి దృష్టిని ఈ వాచ్ ఆకర్షిస్తోంది.
ఈ వాచ్ ప్రైస్ ఇంటర్నెట్‌లో వెతికితే.. రూ.3, 99,32,335 గా ఉంది.సుమారుగా రూ.4 కోట్లు ఉండే వాచ్‌ను యంగ్ టైగర్ తారక్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాచ్‌కు అయ్యే ఆ ఖర్చుతో ఓ పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని కొందరు అంటుంటే, ఇల్లు ఏం ఖర్మా… చిన్న గ్రామానికి సరిపోయే ఇల్లు కట్టించొచ్చని మరి కొందరు అంటున్నారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.