Kajol Devgan : తల్లి కాజోల్ నీ డామినేట్ చేస్తూ చూపించేసిన నైసా దేవగన్… అందాల ఆరబోత సరికొత్త వీడియో వైరల్..!!
Kajol Devgan : ఉత్తరాదిలో నీతూ అంబానీ కల్చరల్ అసోసియేషన్ ఓపెనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చాలామంది హాలీవుడ్ స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ రావడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్… ఆమె కుమార్తె నైసా దేవగన్ హాజరయ్యారు. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా అదిరిపోయే అందాలతో కెమెరాల ముందు చెలారేగిపోయారు. మామూలుగానే కాజోల్ ఎద
అందాలను చూపించడంలో చాలా హైలెట్ గా ఫోజులిస్తూ ఉంటది.అయితే తల్లి పక్కనే కుమార్తె నైసా దేవగన్… ఫోటోలకు ఫోజులు ఇవ్వడం… తో ఆమెను డామినేట్ చేస్తూ నైసా దేవగన్ ఎద అందాలు చాలా హైలెట్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నైసా దేవగన్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలా సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలలో కూడా నిలిచింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో ఫుల్ గా తప్ప తాగి కెమెరాలకు దొరికిపోయింది. ఇండస్ట్రీకి చెందిన స్నేహితుడితో..నైసా తాగి దుస్తులు మేకప్ మరియు ఓపెన్ హెయిర్… మొత్తం కూడా రూపురేఖలు మారిపోయేటట్టు మైకంలోకి వెళ్లిపోయింది. ఆ టైంలో అనేక విమర్శలు వచ్చాయి. కాగా తాజాగా తల్లి కాజోల్ తో కలిసి… నైసా దేవగన్ లేటెస్ట్ గా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.