Categories: EntertainmentNews

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. తన కూతురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమె నుంచి కుటుంబ సభ్యులు, సమాజానికి ప్రమాదం ఉండే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్న గణేష్, ఇప్పటికే ఆమె రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది.

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : ఆ స‌మ‌స్య ఉంది..

ఆ సమయంలో మేము ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించాము. కానీ గత రెండేళ్లుగా మెడికేషన్ తీసుకోవడం ఆపేసింది. దాంతో ఆమె మళ్లీ డిప్రెషన్‌కు లోనై తరచూ గొడవలు చేస్తోంది, న్యూసెన్స్ సృష్టిస్తోంది” అని తెలిపారు.నా కూతురు వల్ల కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరిగింది. మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆమె మాన‌సిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కి తరలించేందుకు అధికారుల సహకారం కావాలి అంటూ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనతో మళ్లీ మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, సమయానికి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల విచారణ తరువాత కల్పికను మళ్లీ మానసిక ఆరోగ్య సేవల కేంద్రానికి తరలించే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. కాగా ఇటీవ‌ల కాలంలో ఓ సారి ప‌బ్‌లో ర‌చ్చ చేసిన క‌ల్పిక ఆ త‌ర్వాత రిసార్ట్‌లో నానా హంగామా చేసింది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

5 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

5 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago