kalyan ram getting big profits with the name of Jr ntr
Jr NTR : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మొదలు పెట్టిన సమయంలో పెద్దగా అంచనాలు లేవు. బింబిసార ఏంటో అంటూ చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగస్వామ్యం అయ్యాడో అప్పుడు స్థాయి అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు. బింబిసార మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. అంతే కాకుండా సినిమా లాంగ్ రన్ లో కూడా డీసెంట్ గా వసూళ్లను రాబట్టి మంచి హిట్ గా నిలవడం కన్ఫర్మ్.
బింబిసార ఈ విజయంలో ఎన్టీఆర్ పాత్ర ఎంత అంటే ఖచ్చితంగా కొంత అయినా ఉంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ కచ్చితంగా అన్నయ్య ప్రతి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఈ సినిమాకు కూడా పాల్గొన్నాడు. అందుకు తగ్గ ప్రతిఫలం కళ్యాణ్ రామ్ కు దక్కింది.. దక్కబోతుంది. ఎన్టీఆర్ ప్రమోషన్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలోనే లాభాలు దక్కి ఉంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
kalyan ram getting big profits with the name of Jr ntr
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ నటించబోతున్న ప్రతి ఒక్క సినిమాకు కూడా అన్నయ్య కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ను భాగస్వామ్యం చేయబోతున్నాడు. కొరటాల శివ తో చేయబోతున్న సినిమా నిర్మాణం లో కళ్యాణ్ రామ్ భాగస్వామి అనే విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ కు భాగస్వామ్యం ఉందా అంటూ ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ మేము అంతా ఒక ఫ్యామిలీ.. మా మద్య లెక్కలు ఉండవు అన్నాడు. మొత్తానికి ఫ్యామిలీ అంటూ కళ్యాణ్ రామ్ బాగా ఎన్టీఆర్ ను వాడేసి కోట్ల లాభాలను దక్కించుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.