Kamal Haasan : హోటల్ రూమ్ లో హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్

Kamal Haasan : దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆగ్రహ సంపాదించిన కమల్ హాసన్, తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్రవేశాడు. అయితే, కమల్ హాసన్ సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలావరకు వార్తల్లో నిలిచింది. ఆయనకు వాణి గణపతి, సారిక ఠాకూర్‌లతో రెండు వివాహాలు, అనంతరం గౌతమితో సహజీవనం చేసిన విషయం తెలిసిందే.

వీరే కాకుండా కమల్ హాసన్‌.. బాలీవుడ్‌ నటి రేఖతో ప్రేమాయణం నడుస్తున్నట్లు అప్పట్లో సంచలన వార్తలు వచ్చాయి. ‘మీండుం కోకిల’ (తెలుగులో ‘చిలిపి మొగుడు’) సినిమా షూటింగ్ సమయంలో కమల్ – రేఖ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది ప్రేమగా మారినట్టు అప్పటి మీడియా కథనాలు చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై కమల్ హాసన్‌కి అప్పటి భార్య వాణి గణపతి హోటల్‌లో హఠాత్తుగా తన భర్తను రేఖతో ఒకే గదిలో చూసి తీవ్రంగా స్పందించారన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వివాదం తర్వాత రేఖ ఆ సినిమా నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో నటి దీప చేరారు.

Kamal Haasan : హోటల్ రూమ్ లో హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్

1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్న కమల్ హాసన్, 10 ఏళ్ల తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తనతో కలిసి సినిమాల్లో నటించిన సారిక ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ 2004లో సారికతోనూ విడిపోయిన కమల్ హాసన్, ఆ తర్వాత గౌతమితో సహజీవనం ప్రారంభించారు. ఈ సంబంధం కూడా 2016లో ముగిసింది. కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం వివాహాలు, సంబంధాలు, విడాకులతో నిండి ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రస్థానం మాత్రం ఎంతో గౌరవప్రదంగా కొనసాగింది.

Recent Posts

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…

43 minutes ago

Sleep | రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలి అంటే ఇవి తింటే చాలు..

Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…

2 hours ago

Clove Side Effects | లవంగం వినియోగం ..మితంగా తీసుకుంటే ఔషధం, అధికంగా తీసుకుంటే హానికరం!

Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…

3 hours ago

Health Tips | పాలు, పెరుగు విషయంలో జాగ్రత్తలు అవసరం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదమేనా?

Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…

4 hours ago

Health Tips | పిస్తా ప‌ప్పుని రోజూ తినొచ్చా.. అవి తిన‌డం వల‌న ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా?

Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…

5 hours ago

Health Tips | గుడ్డు తినడంపై మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. ఏది మంచిది?

Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…

6 hours ago

Lord Ganesha | వినాయకుడి వాహనాల వెనక ఆసక్తికర పురాణ కథలు.. ప్రతి యుగంలో ఓ ప్రత్యేక రూపం

Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి…

7 hours ago

KTR – Bandi Sanjay : సిరిసిల్లలో ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…

16 hours ago