Kareena Kapoor : ఫ్రంట్ అందాలూ బిగించి… బ్యాక్ మొత్తం ఓపెన్ గా కరీనాకపూర్ వీడియో వైరల్..!!
Kareena Kapoor : బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనతో పాటు అందమైన గ్లామర్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్.. కలిగిన కరీనాకపూర్ బాడి వర్క్ అవుట్స్ యోగాసనాలు… చేసే వీడియోలు.. పోస్ట్ చేసి హెల్త్ పై మంచి అవగాహన అందిస్తూ ఉంటది. సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లయ్యాక కొద్దిగా జోరు తగ్గించగా మళ్లీ ఇటీవల సినిమా అవకాశాలు అందుకుంటూ రాణిస్తూ ఉంది.

Kareena Kapoor Beautiful Red Lehenga With Hubby Saif Ali Khan and Sis Karishma Kapoor At NMACC Launch
సినిమా ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ షోలలో కూడా కరీనాకపూర్ సత్తా చాటుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమానికి సైఫ్ అలీ ఖాన్ తో పాటు కరీనాకపూర్ రెడ్ కలర్ డ్రెస్ లో రావడం జరిగింది. ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎద అందాలు బిగించి… బ్యాక్ మొత్తం ఓపెన్ గా…మంచి హాట్ అందాలతో..
. కరీనా సెగలు పుట్టించింది. దాదాపు వయసు 40 కి పైగా ఉన్నాగాని అందాల ఆరబోతలో బాలీవుడ్ కుర్ర హీరోయిన్లు సైతం సరిపోని విధంగా ఫోజులు ఇవ్వడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ వైట్ డ్రెస్ లో కరీనాకపూర్ రెడ్ కలర్ డ్రెస్ లో.. ఇచ్చిన ఫోజులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హాట్ లుక్స్ … టైట్ అందాలు అంటూ కరీనాకపూర్ డ్రెస్ పై నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
