Sudheer And Getup Srinu : కష్టాల కడలి కళ్లకు కట్టినట్టు.. గతంలో గెటప్ శ్రీను, సుధీర్

Sudheer And Getup Srinu : జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు అయితే రాజభోగాలు అనుభవిస్తున్నారు. కార్లు, ఫ్లాట్లు అన్నీ కొనుక్కుంటున్నారు. సమాజంలో వారికంటే స్టార్ స్టేటస్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఒక్క పూట అన్నం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. రోజుకు ఒక్క పూట తిన్నా చాలు అనుకున్న రోజులున్నాయి. ఇక అలా తినకుండా ఎన్నో రోజులు గడిపిన క్షణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఎన్నో సార్లు ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి వారి కష్టాలను జబర్దస్త్ స్టేజ్ మీద ఆవిష్కరించారు.

Sudheer And Getup Srinu

Sudheer And Getup Srinu : ఎక్స్ ట్రా జబర్దస్త్ షో రేర్ ఫీట్‌ను సాధించింది. 350వ ఎపిసోడ్కు చేరుకున్న సందర్భంగా స్పెషల్‌గా ప్లాన్ చేసింది. స్పెషల్ స్కిట్లు వేసింది. ఆర్టిస్ట్‌లు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు. పర్ఫామెన్స్ చేయించారు. అలా ఆర్టిస్ట్‌లు తమ జీవితంలోని కష్టాలను తెలియజెప్పేలా స్కిట్లు వేశారు. అందులో భాగంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల కష్టాల కడలిని కళ్లకు కట్టినట్టు చూపించారు. సుధీర్‌లా కార్తీక్, గెటప్ శ్రీనులా ఇమాన్యుయేల్ నటించారు.

Sudheer

Sudheer And Getup Srinu : కష్టాల కడలి కళ్లకు కట్టినట్టు.. గతంలో గెటప్ శ్రీను, సుధీర్  :

 

Sudheer And Getup Srinu

జబర్దస్త్‌కు రాకముందు వారి లైఫ్ ఎలా ఉండేదో చూపించారు. అప్పటికే వారు తినకుండా ఉండి మూడు రోజులు అవుతోంది. ఒకరొనొకరు ఆకలి అవుతుందా? అని అడుక్కుంటారు. సుధీర్ ఎక్కడ బాధపడతాడో అని శ్రీను, శ్రీను ఎక్కడ బాధపడతాడో అని సుధీర్.. ఆకలి అవ్వడం లేదని అబద్దాలు చెప్పి పడుకుంటారు. కానీ ఆకలిలో అలమటిస్తుంటారు. అది భరించలేక రోడ్డు పక్కన ట్యాపులో సుధీర్ నీళ్లు తాగుతాడు. ఒకరింట్లో ఉన్న చెట్టు మీది కాయను తెంపుకుని గెటప్ శ్రీను తినేస్తాడు ఇలా వారి కష్టాలను చూపెట్టేశారు.

Recent Posts

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

21 minutes ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

3 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

6 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

17 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

20 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

23 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

1 day ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

1 day ago