Karthika Deepam 07 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 147 హైలెట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం.. శౌర్య వాళ్ళ పిన్ని, బాబాయిని మనం ఇప్పుడు ఏ ఊరికి వెళుతున్నాం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లు సంగారెడ్డి అక్కడ దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి. చుట్టుపక్కల నుంచి చాలామంది జనం వస్తారు అని చెప్తారు. అప్పుడు సౌర్య అయితే అమ్మానాన్న అని ఆగిపోయి వాళ్లు లేరు అన్న విషయం మౌనిత చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక వాళ్లు హోటల్లోకి వెళ్తారు. అదే హోటల్లో దీప వాళ్లు కూడా అదే హోటల్లో కూర్చొని సంగారెడ్డి వెళ్లి ఉంటుంది. మౌనిత కార్తీక్ బాబుని తీసుకొని అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గండ, దీప ని చూసి తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావమ్మా అని దీప ని అడుగుతూ ఉంటారు. అప్పుడు అతని గురించి డాక్టర్ అన్నయ్యకి చెప్తుంది. అంతలో శౌర్య బాబాయ్ అని గట్టిగా పిలవగానే దీప సౌర్య గొంతులా ఉంది అని అనగానే దీప వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా.. అక్కడ షప్ అడ్డుగా ఉంటాడు.
అప్పుడు మీ అమ్మాయి పేరు ఏంటి అని గండం అని అడుగుతుంది. అప్పుడు జ్వాలా అని చెప్తాడు. ఓహో అవునా అని అంటుంది దీప. గండ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్లీ చంద్ర దగ్గరికి వచ్చి ఆరోజు మీరు వాటర్ బాటిల్ కొనిచ్చారు కమ్మ ఇదిగోండి డబ్బులు అనగానే… అయ్యో వద్దమ్మా నేను అమ్మ కొని ఇచ్చింది అని ఆరోజు చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు మళ్లీ శౌర్య పిన్ని రా అని పిలుస్తుంది .మళ్లీ దీప సౌర్య గొంతు లాగే ఉంది అని తిరిగి చూస్తుంది. అప్పుడు అక్కడినుంచి శౌర్య వెళ్ళిపోతుంది. ఇక తర్వాత చంద్ర కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీప చేతులు కడుక్కొని వెళ్తూ ఉండగా.. శౌర్య దీప ని చూసి షాక్ అవుతూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ మోనిత అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ అన్నయ్య ఆవిడే మా పిన్ని రాజ్యలక్ష్మి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత గురించి చెప్పిచ్చింది అని చెప్పి అన్నయ్య అని అనగానే.. అప్పుడు డాక్టర్ మా పిన్ని ఎవరి మాటలు ఊరికే నమ్మదు అని చెప్తూ ఉంటాడు.
ఇక సౌర్య వాళ్ళ ఆటో దీప వాళ్ళ కార్ని ఓవర్ టేక్ చేసి వెళ్తారు. అప్పుడు దీప ఏంటి అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావ్ నువ్వు. మన కార్ కంటే ఆటోమేటిక్గా వెళుతుంది అని అంటుంది. అప్పుడు డాక్టర్ ఇప్పుడు చూడు అని ఆటోని ఓవర్టేక్ చేస్తారు. మళ్లీ శౌర్య మనకంటే అకారు ఫాస్ట్ వెళుతుంది. బాబాయ్ ఓవర్ టేక్ చేయాలి అని చెప్పగానే.. గండ ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు డాక్టర్ వాళ్లకి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటాడు. దీప వద్దులే చిన్నపిల్లల వదిలేయ్ అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ నేత్రదానం దగ్గర ఆగి ఆ నేత్రదానాన్ని కార్తీక్ చూస్తూ నాకేదో గుర్తుకొస్తుంది అని గతం గుర్తు చేసుకుంటారు. అప్పుడు మౌనిత నీకు ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. కార్తీక్ అదంతా నీ బ్రహ్మ అని చెప్తూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అక్కడ నేత్రదానం ఇచ్చి వద్దాం నువ్వు కూడా ఇద్దువు గాని రా అని అక్కడికి వెళ్తాడు. అప్పుడు మౌనిత కంగారు పడుతూ ఉంటుంది. ఇక అంతలో దీప కూడా అక్కడికి వచ్చి నేత్రదానం బోర్డు చూసి తను గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత సౌర్య కూడా అక్కడికి వచ్చి తను కూడా అప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
అప్పుడు గండ ఇక్కడ ఆగావ్ ఏంటమ్మా అనగానే నేను కళ్ళు దానం ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు చిన్నపిల్ల నువ్వు వద్దు అని చెప్పగానే అయితే బాబాయ్ నువ్వు ఇవ్వు అని చెప్పి తనని పంపిస్తుంది. ఇక దీప కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అన్నయ్య అని చెబుతూ ఉంటుంది.ఇక నేత్రదానం ఫామ్ ఫిల్ అప్ చేస్తూ కార్తీక్ పక్కన భార్య గా నా పేరు ఉంటే ఎంత బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటుంది మౌనిత. ఇక అంతలో దీప వచ్చి డాక్టర్ బాబు అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి అనే కొత్త క్యారెక్టర్ అడుగుపెడుతుంది. ఇక డాక్టర్ ఆమెను నీ హెల్ప్ కావాలి అని అడుగుతూ ఉంటారు. కార్తీక్ మాత్రం వంటలక్కది ఈ ఊరే కదా వాళ్ళ ఇల్లు ఎక్కడ తన భర్తతో మాట్లాడాలి అని అడుగుతూ ఉండగా.. అంతలో దీప వచ్చి డాక్టర్ బాబు అనగానే మీ ఇల్లు ఎక్కడ వంటలక్క అని అంటాడు. అప్పుడు దాందేముంది రండి మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్తుంది దీప. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…
Eye Blurry : ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్…
Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…
Chandrababu : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
This website uses cookies.