Karthika Deepam 25 July Today Episode : సౌర్య తాళి తీసుకొచ్చి కట్టు డాక్టర్ సాబ్, అనగానే.. నిరుపం ఎవరికి కడతాడు.?

Advertisement
Advertisement

Karthika Deepam 25 July Today Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది. 25 సోమవారం ఎపిసోడ్ 1413 హైలెట్ సెంటు ఇప్పుడు మనం చూద్దాం.. హిమ జ్వాలాని , నిర్పమ్ ను ఎలాగైనా ఒకటి చేయాలని చూస్తూ ఉంటుంది. సౌందర్య ,సౌర్యను ఎక్కడికి వెళ్తున్నావ్ తాతయ్య కి ఆరోగ్యం బాగాలేదు కదా, తన దగ్గర ఉండొచ్చు కదా అని అడుగుతుంది. కానీ శౌర్య నేను నీకు ముందే చెప్పాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను. అని నేను ఆటో తోలుకోవాలి కదా అని జ్వాల అంటుంది. సౌందర్య ఎవరి మీద కోపం మీ తాతయ్య మీద ఎందుకు చూపిస్తున్నావ్ తన పక్కన కూర్చొని నాలుగు మాటలు చెప్పవచ్చు కదే అని అంటుంది. అప్పుడు జ్వాల ఏంటో నువ్వు ప్రతిసారి ఇలా సెంటిమెంట్తో నన్ను ఆపుతున్నావ్ అని లోపలికి వెళ్ళిపోతుంది. నిరుపమ్ ఆనందరావు హిమ ముగ్గురు వాళ్ళ రూమ్ నుంచి కిందికి దిగి వస్తూ ఉంటారు. అప్పుడు జ్వాల వాళ్ళని చూసి మండిపడుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే శోభ తను చేసిన ప్లాను ఏమి జరగట్లేదని చిరాకు పడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. జ్వాల ఏమో నిరూపమని ఇష్టపడుతుంది. హిమ నిరుపం ను చేసుకోను అంటుంది.

Advertisement

నిరుపమేమో హిమని చేసుకుంటా అంటాడు. నిరుపం నాకు కావాలి.అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే హిమ వాళ్ళ అమ్మానాన్న ఫోటో చూస్తూ ఏడుస్తూ ఎందుకమ్మా ఎందుకు డాడీ నేనంటే జ్వాలకు ఇంత కోపం, నేను నిర్భం నుంచి తనని దూరం చేశాను అని అనుకుంటుంది. ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, జ్వాలా అని ఏడుస్తూ ఉంటుంది. జరిగిందేమిటో వాళ్ళిద్దర్నీ కలపడం కోసం నేను ఏం చేస్తున్నాను అది నేను జ్వాలాకు చెప్తాను. జ్వాల నన్ను నమ్మింది అంటే సగం పని అయిపోయినట్లే, అని వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి నిరుపం వస్తాడు. శౌర్య ఎక్కడ అని గట్టిగా అడుగుతాడు. హిమను, బావ ఎందుకు, తను రూమ్ లో ఉంది అని చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను. అని నిరూపం వెళ్తాడు. హిమ బావ ఏం చేస్తాడో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సౌందర్య హిమ దగ్గరికి వస్తుంది. హిమ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు హిమ నానమ్మ బావ వచ్చాడు. శౌర్య రూమ్ లోకి వెళ్ళాడు. వాళ్ళ ఇద్దరికీ మళ్లీ ఏం గొడవ జరుగుతుందో అని నాకు భయమేస్తుంది. అని అంటుంది. సౌందర్య కూడా శౌర్య వాళ్ళ రూమ్ కి వెళుతుంది. శౌర్య నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేనేం చేస్తున్నాను.

Advertisement

karthika deepam 25 july 2022 full episode

అందరిలో ఉన్న నేను ఒంటరిగాన్నే కదా, అని అంటూ బాధపడుతూ ఉంటుంది. సౌర్య నిరూపం బొమ్మను చూస్తూ నిరుపం తను కాదు అన్నవి అన్ని గుర్తు చేసుకుంటూ తన ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నిరుపమ్ వస్తాడు. శౌర్య నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటాడు. కానీ సౌర్య ఎక్కడినుంచి వెళ్లిపోండి అని అంటుంది. నేను నీతో మాట్లాడాలి సౌర్య ఒక పది నిమిషాలు టైం ఇవ్వు అని అడుగుతాడు. నిర్ప మ్ నువ్వు నన్ను ప్రేమించడానికి నాకు తెలియకుండా నేనేమైనా కారణమయ్యే నేమో, అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు డాక్టర్ సాబ్ అవన్నీ ఇప్పుడు మాట్లాడకండి అని సౌర్య అంటుంది. నువ్వు నన్ను ప్రేమించావు అన్నావ్ నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పాను ఇంతటితో ప్రాబ్లం అయిపోయింది. అని అంటాడు నిరుపం, శౌర్య ఓ అది నీకు ప్రాబ్లం లాగా కనిపించిందా, దానిని నేను రెండు అక్షరాలతో పిలుచుకున్నాను. నిరుపం ఇది నీతో ప్రాబ్లం అని అంటాడు. నాతో కాదు నేనే ప్రాబ్లం అని చెప్పండి డాక్టర్ సాబ్, ఒకప్పుడు నువ్వు ఏం చెప్పే దానివి నీ మనసుకి నచ్చింది.

నువ్వు చెయ్యి అని చెప్పేదానివి కదా, తింగరిగా ఉన్న హిమను మార్చావు, అలాగే నువ్వు ఎన్నో ధైర్యంవంతంగా పనులు చేశావు, అని అంటాడు. కానీ సౌర్య ధైర్యంతో నా తలరాతనైతే మార్చుకోలేను కదా, అంటుంది. నువ్వు శౌర్య అని తెలియక ముందే నువ్వు మా కుటుంబం కోసం పుట్టావని నేను చెప్పాను, అని నిర్పం అంటాడు. ఇప్పుడు అది నువ్వు వెనక్కి తీసుకుంటావా ఏంటి, అది కాదు శౌర్య నేను హిమను ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అని అంటాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్ మీరు మీరు ఒకటి కదాఅని సౌర్య అంటుంది. మా మమ్మీకి హిమను నేను చేసుకోవడం, ఇష్టం లేదు తను కష్టంగా ఒప్పుకుంది. నువ్వు ఎంతో ధైర్య వంతురాలివి నువ్వు ఏమని మార్చినట్లుగా మా అమ్మని కూడా మార్చి మా ఇద్దరి పెళ్లి నువ్వే చేయాలి. సౌర్య మా ఇద్దరిని ఎలాగైనా కలపాలి. అని నిరూపం శౌర్యతో అంటాడు. అంతలో హిమ అక్కడికి వచ్చి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. హిమ నువ్వేం మాట్లాడుతున్నావ్, బావ నిజం మాట్లాడుతున్నాను. ఎప్పటినుంచో నేను చెప్పేది ఇదే అని హిమ అంటుంది. సౌర్య బాగుంది చాలా బాగుంది తను తాళి తీసుకొచ్చి నిరూపముకి చూపిస్తూ కట్టు ఇది తీసుకొని హేమ మెడలో కట్టండి. మీ డ్రామాలు నేను చూడలేకపోతున్నాను.

మీ ఇద్దరూ అమర ప్రేమికులు, ఇలా మీ డ్రామాను చూసి చూసి నాకు విసిగి ఎత్తిపోయింది. తాళి చూపిస్తూ కట్టండి డాక్టర్ సాబ్ తన మెడలో కట్టండి. మహానాటకానికి తెరపడుతుంది. తీసుకోండి డాక్టర్ షాప్, అని అంటుంది శౌర్య. నిరుపం తాళిని తీసుకుంటాడు. హిమ భావ ఆగు అని అంటుంది. సౌర్య ఏంటి ఆపేది ఇక ఈ నాటకానికి తెరకట్టేయాల్సిందే. హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు శౌర్య అని అంటుంది. శౌర్య ఆపవే నీ నాటకాలు, అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను, ఇదంతా ఆటలు ఆడుతున్నావు కదే, నేను నీకు ఎప్పుడైనా అడ్డొచ్చానా, మీరు తెలివైనవారు నేను తెలివితక్కువ దాన్ని ఏడుస్తూ ఉంటుంది. సౌందర్య ఏంటి ఇది అని అంటుంది. నీకు తెలియదు నాయనమ్మ ఏం మహాతల్లి లీలలు, అని రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. చా,చా నేనేదోడమేంటి నేను ధైర్యంగా నలుగురిలో తిరిగిందాన్ని నేను ఎందుకు ఏడుస్తాను, నేను ఏడవను అని అనుకుంటుంది.

నిరిపం హిమ నీకు ఒకటి చెప్తాను బాగా గుర్తు పెట్టుకో నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నిన్నే చేసుకుంటాను, సచ్చే వరకు నేను నీతోనే ఉంటాను, నువ్వు ఏం చేసినా కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను మన ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది ఇది ఫిక్స్ హిమ, దీనిని ఎవరు అడ్డుకోలేరు, దీనికి అమ్మమ్మ తాతయ్యకు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ జరిగిందానికి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావేమో కానీ నేను డిస్టర్బ్ అవ్వట్లేదు నాకు ఫుల్ క్లారిటీ ఉంది. మన పెళ్లి జరుగుతుంది. అని అంటాడు. నిరుపం, బావ అది కాదు బావ అని హిమ అంటూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఏంటే నువ్వు వాడు అంత క్లియర్ గా చెప్తుంటే నువ్వు బావా బావా అంటూ ఉంటావు, అంటుంది సౌందర్య, ఆనందరావు కూడా నీకు దేవుడిచ్చిన ఛాన్స్ ని ఎందుకు నువ్వు వద్దంటున్నావు,అమ్మ అని అంటాడు. నిరూపము హిమ నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ట్వీట్ వైసీపీ కి షాక్, కూటమికి ప్లస్..!

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…

5 hours ago

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…

7 hours ago

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

8 hours ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

9 hours ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

10 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

11 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

12 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

14 hours ago