Karthika Deepam 26 Aug Today Episode : మళ్లీ ఏదో ప్లాన్ వేసిన మోనిత.. ఈరోజు రాత్రి కల్లా ఆ పని జరిగిపోవాలని రత్నసీతకు చెప్పిన మోనిత? ఏంటా ప్లాన్?

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : కార్తీక దీపం 26 ఆగస్టు 2021 ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరోసారి మారు వేషం వేసుకొని మోనిత.. పోలీస్ స్టేషన్ కు వస్తుంది. అక్కడ కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది. అయ్యో.. నా కార్తీక్ ఏంటి.. ఇలా సెల్ లో ఉండడం ఏంటి అని ఆలోచిస్తుంది. తనతో గడిపిన ఘటనలు గుర్తొస్తాయి తనకు.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

చాయ్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న పోలీసులకు అందిస్తుంటుంది. ఇంతలోనే దీప పోలీస్ స్టేషన్ కు వచ్చి.. డాక్టర్ బాబు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు హత్య చేయలేదు అని చెప్పడానికి నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది.  Karthika Deepam 26 Aug Today Episodeఏంటి అది అనగానే.. మోనిత డాక్టర్ బాబు.. తను బతికే ఉంది. తాను చావలేదు.. అనగానే.. ఇదంతా నిజమేనా. మోనిత ఏంటి.. మారువేషంలో రావడం ఏంటి? నువ్వు నన్ను విడిపించాలనే ధ్యాసలో పడి అసలు నువ్వు ఏమౌతున్నావు దీప అంటూ ప్రశ్నిస్తాడు కార్తీక్.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : మోనిత బతికే ఉందని కార్తీక్ కు చెప్పిన దీప

లేదు డాక్టర్ బాబు.. ఇవాళ మోనిత రివాల్వర్ తో వచ్చింది. అంటే నన్ను చంపడానికే కదా. తనను అస్సలు వదలను. తనను ఎలాగైనా వెంటాడి వేటాడి తీసుకొచ్చి.. మీరు ఉన్న ప్లేస్ లో నిలబెడతాను. దీప.. నువ్వు నన్ను కాపాడాలని ఏది పడితే అది చేయకు. Karthika Deepam 26 Aug Today Episodeఇప్పటికే సూర్యాపేట వెళ్లి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నావు. ఇంకా ఇలాంటి సమస్యలు సృష్టించకు. తొందరపడకు.. అని డాక్టర్ బాబు అంటాడు.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

ఈ మోనిత చచ్చిపోయింది. జనం దృష్టిలో ఎప్పుడో సచ్చిపోయింది. నువ్వు నన్ను వేటాడి.. వెంటాడి పట్టుకుంటావా? కేవలం 10 ఏళ్లు పెళ్లి చేసుకొని నువ్వు అంత ఫీల్ అయితే.. 16 ఏళ్ల నుంచి నేను కార్తీక్ ను ప్రేమిస్తున్నా. నాకెంత ఉండాలి.. Karthika Deepam 26 Aug Today Episodeఅని మోనిత మనసులో అనుకొని.. కార్తీక్ కు చాయ్ ఇవ్వడానికి వెళ్తుంది. కార్తీక్ కు చాయ్ ఇస్తుండగా.. నిన్ను రత్నసీత పంపించిందా? అని అడుగుతాడు కార్తీక్.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : కార్తీక్ కు చాయ్ ఇచ్చి చేతులు టచ్ చేసిన మోనిత

అవును.. అంటుంది మోనిత. మేడమ్ కు ఇవ్వు చాయ్ అనగానే.. ఆ చాయ్ ని కింద పడేస్తుంది. ఇంతలో ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎవరు నువ్వు.. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ప్రశ్నిస్తాడు. బసవయ్య కూతురు చాయ్ కోసం వచ్చింది అని చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత మరో చాయ్ పోసి.. కార్తీక్ కు ఇస్తుంది. చాయ్ ఇస్తూ కార్తీక్ చేతులను టచ్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్లి చాయ్ తాగిన గ్లాస్ లను అన్నింటినీ తీసుకొని వెళ్తుండగా.. ఆగు అని ఓ పోలీస్ అంటాడు. ఆ గాజు పెంకులు ఎవరు తీస్తారు. తీసి డస్ట్ బిన్ లో వేసి అదంతా క్లీన్ చేసి వెళ్లు.. అని చెబుతాడు పోలీస్. దీంతో అక్కడికి వెళ్లి ఆ గాజు పెంకులను తీసి వెళ్తుండగా.. ఒక గాజు పెంకు గుచ్చుకుంటుంది. దీంతో అబ్బా అని అరుస్తుంది. దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

రత్నసీత ఆమెను మూగ అమ్మాయి అని చెప్పింది. కానీ.. తను గాజు పెంక గుచ్చుకోగానే.. ఎందుకు అబ్బా అని అన్నది. వచ్చింది మూగ అమ్మాయి కాదు. ఆ స్పర్శ ఖచ్చితంగా మోనితదే. అర్థం అయింది వచ్చింది మోనితనే. అంటే మోనిత బతికే ఉందన్నమాట. ఈ విషయం రోషిణి మేడమ్ తో చెప్పాలి.. అని చెప్పి అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : మోనిత హాస్పిటల్ కు వెళ్లిన ఏసీపీ రోషిణి

కట్ చేస్తే.. ఏసీపీ రోషిణి.. మోనిత హాస్పిటల్ కు వస్తుంది. అక్కడ మోనిత ఫోటోకు దండ వేసి ఉండటంతో అక్కడికి వెళ్లి చూసి కాసేపు మౌనం పాటిస్తుంది. కార్తీక్, మోనిత ఫ్రెండ్ భారతి కూడా డాక్టరే. తన దగ్గరికి వచ్చి మోనిత గురించి ఎంక్వయిరీ చేస్తుంది రోషిణి.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

కార్తీక్, మోనిత మధ్య ఉన్న బంధం ఎటువంటిది అని అడుగుతుంది రోషిణి. వాళ్ల మధ్య నేను కేవలం స్నేహం మాత్రమే ఉంది అని అనుకున్నాను. కానీ.. మోనిత మాత్రం పిచ్చిగా కార్తీక్ ను ప్రేమించింది. కార్తీక్ ఒక చీటర్. జీవితాలతో ఆడుకునే చీటర్ కార్తీక్. మోనిత కృత్రిమ గర్భం తెచ్చుకుంది అని చెబుతున్నారు మరి.. దాని గురించి మీకు ఏదైనా తెలుసా? అని అడుగుతుంది రోషిణి. Karthika Deepam 26 Aug Today Episode అంటే.. అయి కూడా ఉండొచ్చు. దాంట్లో తప్పేముంది. కానీ.. మోనిత గర్భానికి కార్తీక్ మాత్రమే కారణం కావచ్చు. మోనితను పెళ్లి చేసుకుంటా అని కార్తీక్ మాటిచ్చాడు.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : కార్తీక్, మోనిత రిలేషన్ షిప్ గురించి భారతిని ప్రశ్నించిన ఏసీపీ

పెళ్లి చేసుకుంటానని 16 సంవత్సరాలు కలిసి తిరిగారు. మోనితను నమ్మించాడు. మోనిత బాగా నమ్మింది.Karthika Deepam 26 Aug Today Episode  పెళ్లి కాకుండా తల్లి అయితే.. ఈ సొసైటీ ఏమనుకుంటుంది.. అని తెలిసి కూడా మోనిత ఆ నిర్ణయం తీసుకుందంటే.. మోనితకు కార్తీక్ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

ఇంతలో మోనిత ఆసుపత్రిలో పనిచేసే మరో ఉద్యోగిని పిలుస్తుంది రోషిణి. మోనిత గురించి అడగగా.. కార్తీక్, మోనిత.. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగేవారు మేడమ్. ఇద్దరూ చాలా సంతోషంగా గడిపేవారు.. కానీ.. మధ్యలో కార్తీక్ బాబు గారి అత్త భాగ్య వచ్చి.. మోనిత గర్భానికి, కార్తీక్ బాబుకు సంబంధం లేదని చెప్పి గొడవ చేసింది మేడమ్. ఉత్తి పుణ్యానికే మా మేడమ్ ను చంపేశారు.. అని చెప్పి ఏడుస్తుంది ఆ ఉద్యోగి.

Karthika Deepam 26 Aug Today Episode : కార్తీక్ రిలీజ్ గురించి అడ్వకేట్స్ తో ఫోన్ లో మాట్లాడిన సౌందర్య

కట్ చేస్తే సౌందర్య.. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. ఇంకా కార్తీక్ ను కోర్టుకు సబ్మిట్ చేయలేదు..Karthika Deepam 26 Aug Today Episode  అంటూ ఎవరితోనే మాట్లాడుతుండగా.. శౌర్య, హిమ.. ఇద్దరూ డోర్ బయట నిలుచొని ఎదురు చూస్తుంటారు. ఏంటే ఇక్కడ నిలబడ్డారు.. అని అడిగితే.. అమ్మ ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్లదు. అమ్మ కూడా ఏం చెప్పదు. ఈ ఇంట్లో ఎవ్వరూ చెప్పరు. ఎప్పుడు నిజం చెప్పింది. నీకూ నాకూ కొత్తా. అమ్మకు అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది.. అని అంటుంది శౌర్య.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

ఏయ్ రౌడీ.. ఏంటే నువ్వు మాట్లాడేది.. జాగ్రత్తగా మాట్లాడండి. నా కోడలును ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. అంటూ పిల్లల మీద సీరియస్ అవుతుంది సౌందర్య.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

కట్ చేస్తే ఆటోలో దీప ఇంటికి వెళ్తుంటుంది. మోనిత బతికి ఉందంటే ఎవ్వరూ నమ్మడం లేదు. మోనిత ఎక్కడ దాక్కున్నా.. దాన్న వెతికి తీసుకొస్తా. Karthika Deepam 26 Aug Today Episodeఏసీపీ కాళ్ల మీద పడేసి.. డాక్టర్ బాబును విడిపించుకుంటా. ఎక్కడున్నావే మోనిత.. అంటూ ఆటోలో కూర్చొని ఆలోచిస్తుంది దీప.

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Karthika Deepam 26 Aug Today Episode : అంత టైమ్ లేదని రత్నసీతకు చెప్పిన మోనిత

కట్ చేస్తే మోనిత.. తన రూమ్ కు వచ్చి పెరుగన్నం తింటూ ఉంటుంది. పక్కనే రత్నసీత కూడా ఉంటుంది. రెండు రోజులా.. అంత టైమ్ లేదు రత్నసీత. ఏం జరిగినా.. ఈ రాత్రికే జరగాలి. ఈ రాత్రికే జరిగి తీరాలి.. అని అంటుంది మోనిత.Karthika Deepam 26 Aug Today Episode

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.. నీకు కొన్ని గంటలే టైమ్ ఇస్తున్నా. ఈ లోపు నిజాన్ని ఒప్పుకో కార్తీక్.. అంటూ కార్తీక్ ను ఏసీపీ బెదిరిస్తుంది. ఇంతలో సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.Karthika Deepam 26 Aug Today Episode

Karthika Deepam 26 August 2021 thursday full episode 1128 highlights

Recent Posts

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

4 minutes ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

1 hour ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

2 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

3 hours ago

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

4 hours ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

5 hours ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

14 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

15 hours ago