Home » Entertainment » Sreemukhi Hari Clarity On Ashu Reddy Tattoo
Entertainment

Sreemuhi : అషురెడ్డి టాటూ వ‌ర్జిన‌ల్.. శ్రీ‌ముఖి డౌట్ కి క్లారిటీ ఇచ్చిన‌ హ‌రి..!

Authored By
mallesh
The Telugu News | Updated on: August 26, 2021, 12:20 pm
Advertisement

టీవీ షోల‌లో వ‌చ్చే ఈవెంట్లు, లేదంటే షోల‌లో చాలా స‌ర్ ప్రైజ్‌లు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కాగా ఇందులో చాలా వ‌ర‌కు ప్రేమ జంటలు కూడా ఉంటాయి. సుధీర్, ర‌ష్మీల నుంచి మొద‌లు పెడితే యాద‌మ్మ రాజు, స్టెల్లా వ‌ర‌కు ఇలా ఎన్నో ప్రేమ జంట‌లు సంద‌డి చేశాయి.

Advertisement

Sreemukhi Hari clarity on Ashu reddy tattoo

కాగా ప‌టాస్ షో ద్వారా ప‌రిచ‌య‌మైన‌టు వంటి ఎక్స్ ప్రెస్ హ‌రి కూడా త‌న ప్ర‌యాణంలో అషురెడ్డితో ల‌వ్ ట్రాక్ న‌డిపిస్తున్నాడు. అయితే అషు రెడ్డి దీనిపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా కూడా హ‌రి మాత్రం అషునే త‌న డ్రీమ్ గ‌ర్ల్ అంటూ చెబుతుంటాడు.ఇక గ‌తంలో ఆయ‌న త‌న చాతిపైన అషు పేరును టాటూ కూడా వేయించుకున్నాడు.

Advertisement

అషురెడ్డి టాటూ వ‌ర్జిన‌ల్ అంటున్న హ‌రి.. ఆమె గుండెల‌పైనే ఉంటుందంట‌.. Sreemukhi

Sreemukhi Hari clarity on Ashu reddy tattoo

ఇక అది ఫేక్ అంటూ అప్ప‌ట్లో రూమ‌ర్లు కూడా వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత ఆ టాటూ గురించి పెద్ద‌గా చ‌ర్చ సాగ‌లేదు. అయితే ఇప్పుడు ఆయ‌న మా టీవీలో వ‌చ్చే కామెడీ స్టార్స్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఈ రోజు వ‌చ్చిన ప్రోమోలో మ‌ళ్లీ ఈ టాటూ గురించి హైలెట్ అవ్వ‌డాన్ని మ‌నం చూడొచ్చు.

Advertisement

Express Hari About Ashu Reddy Fat

శ్రీముఖి మ‌ళ్లీ ఈ టాటూ అస‌లు వ‌ర్జిన‌ల్ ఏనా ఇంకా ఉందా అంటూ ప్ర‌శ్నించ‌డం ఇక హ‌రి కూడా అషు రెడ్డి ఉన్నంత కాలం త‌న గుండెల‌పై ఆమె పేరు ఉంటుందంటూ చూపించేశాడు. దీంతో అంద‌రూ షాక్ అయిపోయారు. ఇన్ని రోజులు ఈ టాటూపై ఉన్న రూమ‌ర్ల‌కు ఇప్పుడు ఆయ‌న చెక్ పెట్టేశాడు.

 

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి