Home » Entertainment » Karthika Deepam 26 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 26 July Today Episode : నిరుపం సౌందర్య వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు.? హిమ ప్రేమ్ ఏం ప్లాన్ చేస్తారు…

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 26, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 26 July Today Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది 26 మంగళవారం ఎపిసోడ్ 1414 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌందర్య ఆనందరావు నిర్పం వాళ్లు హిమను పెళ్లి కోసం కన్విన్ చేస్తూ ఉంటారు. హిమ ను, నిరుపం నీకు ఒక్క ఛాన్స్ ఇస్తాను. ఇప్పటికి ఇప్పుడు శౌర్య నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పమని చెప్పు, నేను వెంటనే తాళి కడతాను అని అంటాడు. అప్పుడు సౌందర్య ఏం మాట్లాడుతున్నావ్ రా అని అంటుంది. అమ్మమ్మ ఇది క్లియర్ అయిపోవాలి ఇప్పటితో అని అంటాడు. సౌర్యాకి ఇంతకుముందు నేనంటే ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు లేదు, నాకు తనంటే మొదటి నుండి ఇష్టం లేదు నేను హీమ నే ఇష్టపడుతున్నాను. నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాను తను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పించు, నేను ఇప్పుడే తాళి కడతాను అని నిరూపం అంటాడు. నువ్వేదో గాల్లో అద్భుతాలు చేయాలనుకుంటున్నావు ఎలా జరుగుతాయి అలాంటివన్నీ ఇప్పటికే తీసేసుకో ఇక అవన్నీ మర్చిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

నిరుపం, కట్ చేస్తే హిమ ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి బావ ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. నీతో మాట్లాడాలనిపించింది. నిన్ను చూడాలనిపించింది. అని అంటాడు ప్రేమ్, ఏంటి బావా నువ్వు శౌర్య నిరూపం భావన కలుపుతావేమో ఏదైనా ప్లాన్ చెప్తారేమో అని నేను సంతోష పడ్డ అని అంటుంది హిమ. అప్పుడు ప్రేమ్ మనం ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్ క్రీమ్ తినుకుంటూ, వాళ్ల గురించి మాట్లాడుకుందాం. అని అంటాడు ప్రేమ్ , కానీ హిమ నాకు ఐస్ క్రీమ్ తిని మూడు లేదు నాకు మొత్తం సౌర్య నిరువం భావాల గురించి బాధపడుతున్నాను. అప్పుడు ప్రేమ్ ఈ ప్రేమ ఉన్నాడు కదా వాళ్లను కలపడానికి నువ్వేం బెంగపడకు అని అంటాడు. కట్ చేస్తే శోభ స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఇక అక్కడే ఉండడానికి, స్వప్న శోభ నిరూపమ తో శోభ పెళ్లి ఎలా జరిపించాలో మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న నామీద నమ్మకం పెట్టుకున్నందుకు థాంక్స్ శోభా అని అంటుంది. నువ్వు నాకు నచ్చే నిన్ను నేను కోడలుగా చేసుకుంటాను అని నా ఫ్రెండ్ కి చెప్పాను నిన్ను అందుకే అమెరికా నుంచి రమ్మన్నాను. శోభ తన్ని లోపల తిట్టుకుంటూ ఉంటుంది.

karthika deepam 26 july 2022 full episode

Advertisement

ఇంతలో నిరూపం అక్కడికి వస్తాడు. తనకి శోభ ఇక్కడే కొన్నాళ్లు ఉంటుంది తర్వాత ఎలాగో మన ఫ్యామిలీ మెంబర్ అవుతుంది కదా, నిరుపం కి అని చెప్తుంది. నిరూపం ఏం చెప్పాలో అర్థం కాక సరే మమ్మీ నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే , శౌర్య నిరూపం అన్నమాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో హిమ బయట నుంచి వస్తుంది. అప్పుడు శౌర్య హేమను ఆగవే ఆగు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావ్, నేను నీకు ఏం ద్రోహం చేశానే, చిన్నప్పుడే అమ్మ నాన్న దూరం చేసావు, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యావు, ఇప్పుడు డాక్టర్ సాబ్ ని కూడా దూరం చేశావు. నేను ఇష్టపడుతున్న ప్రతి ఒక్క దాన్ని నువ్వే దూరం చేస్తున్నావ్ ఎందుకే అని అంటుంది. శౌర్య, హిమ అది కాదు శౌర్య నేను చెప్పేది నువ్వేంటి నీకు అర్థమవుతుంది అంటుంది..సౌర్య ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది, నేను డాక్టర్ సాబ్ కి ఎక్కడ దగ్గర అవుతానని, నీ బాధ కదా ఏ విధం ఏదో విధంగా దూరం చేస్తున్నావ్ కదా… అది కాదు నేను చెప్పేది విను శౌర్య, అని అంటుంది హిమ, కానీ శౌర్య తను చెప్పేది వినిపించుకోదు.

నీ మీద నాకు కోపం మాత్రమే ఉందే… కానీ నీకు నేనంటే దేశం ఒంటినిండా విషయం దాగుంది. అయ్యో సౌర్య అలాంటిదేమీ లేదు సౌర్య.. అంటుంది హిమ, కానీ సౌర్య నా పెళ్లి నీ బాధ్యత అన్నావు కానీ గుట్టు చప్పుడు కాకుండా నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకే ఇలా చేస్తున్నావ్. ఇంకా నా మీద ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేసిన, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అని అంటూ తను లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య జడవేస్తూ ఉంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నీకేమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా అని సౌందర్య అడుగుతుంది. ఏమైనా ఇస్తావా ఏదైనా చేస్తావా… హా నీకంటే ఎక్కువ ఎవరే చేస్తాను చెప్పు అని అంటుంది సౌందర్య, ఏం కావాలి అడుగు… అప్పుడు శౌర్య నానమ్మ ఇంట్లో చాలా నాటకాలు జరుగుతున్నాయి వాటిని ఆపై అంటుంది.. నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. నువ్వు ప్రేమగా చూస్తే ప్రేమగా, ద్వేషంగా చూస్తే ద్వేషంగా కనిపిస్తూ ఉంటుంది. అని అంటుంది సౌందర్య, ఇంతలో నిరుపం ఇంట్లోకి తన లగేజ్ తో ఇక్కడే ఉండిపోవడానికి వస్తాడు.

Advertisement

karthika deepam 26 july 2022 full episode

అమ్మమ్మ నేను ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నాను అని అంటాడు సౌందర్యతో నిర్పం… అప్పుడు సౌర్య చూసావా నాయనమ్మ ఈ నాటకాల్ని నేను ఆపమన్నది అంటుంది. నువ్వొక్కడి ఉండడం ఏంట్రా అని అడుగుతుంది సౌందర్య… మా ఇంట్లోకి శోభ వచ్చింది ఉంటానని ..అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ ఉంటే మా అమ్మ ఏదో ఒకటి చేసి నన్ను శోభాని పెళ్లి చేసుకునేలా చేస్తుంది. అమ్మమ్మ,. అందుకే నేను మీ ఇంటికి పెయిన్ గెస్ట్ గా వచ్చాను అమ్మమ్మ, నేనున్నాడు మీకు ఇష్టమే కదా… హిమ నువ్వైతే చాలా సంతోష పడతావు కదా.. వాళ్లని చూస్తూ సౌర్య మండి పడిపోతూ ఉంటుంది. కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హిమ నన్ను లవ్ చేస్తుంది అని సంతోషంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో హిమ ఫోన్ చేసి, బావ నిరూపం బావ మా ఇంటికి అక్కడే ఉండడానికి వచ్చాడు.

ఇక్కడే ఉండిపోతాడట కొన్ని రోజుల వరకు అని అంటుంది. అదేంటి వాడు అక్కడికి రావడం ఏంటి? ఎక్కడ ఉండాల్సిన వాడేమో అక్కడికి వచ్చాడు. ఎక్కడో ఉండాల్సిన శోభ మా ఇంటికి వచ్చింది. ఏం జరుగుతుంది. అని అంటుంటాడు. అవును బావా మీ ఇంటికి శోభ ఎందుకు వచ్చింది. అని అడుగుతుంది హిమ. నాకెలా తెలుస్తుంది హిమ అంటాడు. ప్రేమ, నిరుపం బావ మా ఇంటికి వచ్చాడు ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది. బావ అంటుంది. అప్పుడు ప్రేమ్ నేనున్నాను కదా నువ్వేం కంగారు పడకు అని ఫోన్ పెట్టేస్తాడు. హిమ శోభ స్వప్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్లడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ నిరుపంబాబాతో శోభ పెళ్లి చేయాలని అత్త నిర్ణయించుకుందా.. అని ఆలోచిస్తూ ఉంటుంది… తరువాత ఏం జరిగిందో తెలియాలి.. అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి