Karthika Deepam : కార్తికదీపం హిమను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. డ్యాన్స్‌తో దుమ్ములేపేసింది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : కార్తికదీపం హిమను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. డ్యాన్స్‌తో దుమ్ములేపేసింది!

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లోని పాత్రల పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. ప్రతీ ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్‌లో అలా రిజిస్టర్ అయి ఉంటాయి. దీప, వంటలక్క, డాక్టర్ బాబు, కార్తీక్, మోనిత, సౌందర్య, శౌర్య, హిమ ఇలా ఒక్కో క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి సీరియల్‌ను కొన్ని రోజులు చిన్న పిల్లలు మోశారు. శౌర్య, హిమ పాత్రలలోనే సీరియల్ మొత్తం నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం ట్రాక్ మారింది. సీరియల్ అంతా […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :28 September 2021,8:40 pm

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లోని పాత్రల పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. ప్రతీ ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్‌లో అలా రిజిస్టర్ అయి ఉంటాయి. దీప, వంటలక్క, డాక్టర్ బాబు, కార్తీక్, మోనిత, సౌందర్య, శౌర్య, హిమ ఇలా ఒక్కో క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి సీరియల్‌ను కొన్ని రోజులు చిన్న పిల్లలు మోశారు. శౌర్య, హిమ పాత్రలలోనే సీరియల్ మొత్తం నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం ట్రాక్ మారింది. సీరియల్ అంతా కూడా మోనితే చుట్టే ఉంది.

Karthika Deepam Hima Dance Video

Karthika Deepam Hima Dance Video

డ్యాన్సులతో రచ్చ చేసిన సహృద Karthika Deepam

ఇక హిమ, శౌర్యల చుట్టు కథ తిరిగినన్ని రోజులు ఈఇద్దరి హవా ఓ రేంజ్‌లో ఉండేది. శౌర్య పాత్రలో కృతిక, హిమ పాత్రలో సహృద అద్భుతంగా నటిస్తున్నారు. మొదట్లో తనకు ఆ పాత్ర నచ్చేది కాదని, ఆ మేకప్ నచ్చేది కాదని హిమ పాత్ర ధారి సహృద చెప్పుకొచ్చింది. కానీ క్యారెక్టర్ గొప్పదనం తెలిసిన తరువాత తనకు ఆ గెటప్ ఎంతో నచ్చిందని తెలిపింది. అయితే సహృద తెరపై అలా ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో క్యూట్‌గా ఉంటుంది.

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode

నలుపు రంగు మేకప్ తీసేస్తే హిమ అద్భుతంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె వేసే డ్యాన్సులు, షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. సహృద చేసే రీల్ వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని వీడియోలు, అందులో ఆమె వేసిన స్టెప్పులు అందరూ షాక్ అవుతున్నారు. మోడ్రన్ దుస్తుల్లో హిమ అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఆమె షేర్ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది