
Karthika Deepam Monitha Shares Aditya Fame Yashwanth Pics
Karthika Deepam Monitha : కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, ఆదిత్య పాత్రలు ఎగిరిపోయాయి. డాక్టర్ బాబు, వంటలక్క చనిపోయారు. వారు పోయారని మోనిత కూడా పోయింది. కానీ ఆదిత్య పాత్రను ఎందుకు లేపేశారో ఎవ్వరికీ తెలియడం లేదు. కనీసం ఆ పాత్ర ఊసే లేకుండా చేసేశారు. కానీ మోనిత, ఆదిత్యలు మాత్రం ఇంకా కలిసే సందడి చేస్తున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆదిత్యతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను మోనిత షేర్ చేసింది. స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతుంది. మామూలుగా కార్తీక దీపం సీరియల్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ ఈ ఇద్దరూ ఇలానే క్లోజ్‌గా ఉండేవారు.
అయితే నెటిజన్లు మాత్రం సెటైర్లు వేసేవారు. నీకు వదిన అవుతుంది.. మోనితతో ఎందుకు ఉన్నావ్.. మరిదితో అలా ఉన్నావేంటి? అంటూ శోభా శెట్టి, యశ్వంత్‌ల మీద సెటైర్లు వేస్తూ ఉండేవారు. అయినా అవన్నీ మోనిత, ఆదిత్యలు పట్టించుకునేవారు కాదు. ఇక శోభా శెట్టి అయితే తన యూట్యూబ్ వీడియోల్లో ఎక్కువగా యశ్వంత్‌ను చూపించేది. అతని హోం టూర్ కూడా చేసేసింది. అంతే కాకుండా శోభా శెట్టి తన సొంత ఖర్చులతో ఓ ప్రైవేట్ ఆల్బమ్ తీసింది. అందులో ఆదిత్య, శోభా శెట్టి చేసిన రొమాన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అలా ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామా మూములుగా ఉండదు.
Karthika Deepam Monitha Shares Aditya Fame Yashwanth Pics
అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. మోనిత, ఆదిత్యలకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. కార్తీక దీపంలో పాత్రలు ముగిశాక. వీరి సందడి బాగా తగ్గింది. తాజాగా మోనిత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆదిత్యకు బర్త్ డే విషెస్ చెప్పిన తీరు అందరినీ మెప్పిస్తోంది. నా ఈ జీవితానికి బెస్ట్ ఫ్రెండ్.. ఎంతో మంచి వ్యక్తి.. హ్యాపీ బర్త్ డే.. జీవితంలో నీకు అంతా మంచే జరగాలి.. దానికి నువ్ అర్హుడివి.. ఫుల్ ఎంజాయ్ చేయ్.. హ్యాపీ బర్త్ డే అని ఆదిత్యతో దిగిన ఫోటోలను షేర్ చేసింది మోనిత. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
This website uses cookies.