
Karthika Deepam Serial Next week Episodes Highlights
Karthika Deepam : సీరియల్ టిఆర్పి రేటింగ్ లో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది మాత్రం కార్తీకదీపం అనడంలో సందేహం లేదు.. ఈ సీరియల్ వచ్చే సమయంలో స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నా కూడా.. కార్తీకదీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ తగ్గకపోవడం స్పెషాలిటీ.. తాజాగా విడుదలైన టిఆర్పి రేటింగ్స్ లో కార్తీక దీపం 11.44 రేటింగ్ ను నమోదు చేసుకుని ఎప్పటిలాగానే మొదటి స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంది.. గతవారం తో పోల్చుకుంటే ఈ వారం టిఆర్పి రేటింగ్ తగ్గినా కూడా.. కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో నిలవడం మరో హైలెట్..!స్వప్న సత్యాల 25వ పెళ్లిరోజు ఫంక్షన్ గ్రాండ్ గా చేయమని అని నిరుపమ్ కి స్వప్న ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.
వాళ్ళమ్మ అ ఆ ఇ ఈ నిర్ణయం తీసుకోవడానికి రౌడీ బేబీ జ్వాలా కారణమే అని తెలుసుకున్న నీరూపమ్.. తన మనసులో ఉన్న విషయాన్ని రేపు నీకు తప్పకుండా చెబుతానని జ్వాలను ఫంక్షన్ కి రమ్మని చెబుతాడు.. జ్వాల వలన స్వప్న పెళ్లి రోజు ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని నిరూపమ్ ద్వారా హిమ కూడా తెలుసుకుంటుంది.. అయితే ఆ ఫంక్షన్ కి జ్వాల వస్తుందని తెలుసుకున్న హిమ.. ఈ ఫంక్షన్ కి జ్వాల రాకుండా ఉండటానికి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అందుకు ప్రేమ్ హెల్ప్ తీసుకుంటుంది. మొత్తానికి జ్వాల ఆ ఫంక్షన్ రాదు. వచ్చిన తను ఎవరో తెలియకుండా జాగ్రత్త పడుతుదంది.వాళ్ళ అమ్మ నాన్నలు దగ్గర పడటంతో అవకాశం చూసుకుని అదే ఫంక్షన్ లో హిమ కు ప్రపోజ్ చేస్తాడు.
Karthika Deepam Serial Next week Episodes Highlights
హిమ ప్రేమ్ తన బావ కావడంతో ఏమీ అనలేక మౌనంగా ఉండి పోతుంది. ప్రేమ్ ప్రపోజ్ చేయడం చాటుగా సౌందర్య చూస్తుంది. సౌందర్య ఒకవైపు హిమని నిరూపమ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ప్రేమ్ ప్రపోజ్ చేయడంతో.. సౌందర్యషాక్ అవుతుంది. ఇద్దరు లో ఎవరైనా ఒకటే అని లైట్ తీసుకుంటుందా.. లేదంటే నీరూపమ్ అయితే హిమనీ అర్థం చేసుకున్నాడు కాబట్టి తనకు ఇచ్చి పెళ్లి చేయాలని సౌందర్య స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుందా.. లేదంటే హిమ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుందా..
ప్రేమ్ అంటే స్వప్నకు చాలా ఇష్టం. ప్రేమ్ కోసమైనా స్వప్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది అని తెలిసి.. ప్రేమ్ కి హిమాను ఇచ్చి పెళ్లి చేయాలని సౌందర్య తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. ప్రేమ్ హిమనీ ఇష్టపడుతున్నాడని తెలుసుకునే స్వప్న.. ఒకవైపు నిరూపమ్ చాలదంటే ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు హిమనీ నా ఇంటి కోడలిగా తీసుకు వచ్చేలాగే ఉన్నారు అని మనసులో మదన పడుతుందా.. లేదంటే ప్రేమ్ హిమనీ పెళ్లి చేసుకుంటే నా దగ్గరే ఉండాలనే కండిషన్ పెట్టి.. స్వప్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.