Karthika Deepam : అనుకున్నది సాధించబోతున్న శోభ, స్వప్న .. దీనికి ఒప్పుకుంటాడా..

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 8 సోమవారం ఎపిసోడ్ 1425 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నిరుపం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి శోభ కి, స్వప్నకి ఇద్దరికీ గట్టిగా క్లాస్ పీకి ఇంటికి వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మమ్మ ,నాయనమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా.. స్వప్న, శోభ పెళ్లి కార్డులు తీసుకొని వస్తారు. ఆదిదంపతులు దగ్గరఆశీర్వాదం తీసుకుంటున్నావా నిరూపం. సింగిల్ గా ఎందుకు నీ కాబోయే భార్యతో కలిసి తీసుకో.. అని అంటుంది స్వప్న. అప్పుడు నిరుపం నువ్వేం మాట్లాడుతున్నావ్ మమ్మీ నీకు అర్థం అవుతుందా అని అంటాడు. స్వప్న నాకు అంత అర్థమవుతుంది. నువ్వు అనుకున్నంత మంచోళ్ళు ఏం కాదు మీ అమ్మమ్మ , తాతయ్య వాళ్లు పైకి అలా కనిపిస్తారు. లోపల అంతా శాడిజం ఉంటుంది. అని అంటుంది.

శోభ, నిరూపంల పేరు మీద కార్డు కొట్టించి. అది తీసుకోవచ్చు సౌందర్య చేతిలో పెడుతుంది స్వప్న. అప్పుడు సౌందర్య ఆ కార్డు చూసి చింపి వేస్తుంది. స్వప్న అది చూసి నువ్వు చింపినంత మాత్రాన వాళ్ల పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నావా.. నేను నిరుపం, శోభల పెళ్లి చేసి తీరుతాను. నువ్వు పెట్టిన ముహూర్తానికి మీ ఇంట్లోనే జరిపిస్తాను అని గట్టిగా శబదం చేస్తుంది. నిరుపం నువ్వెందుకు మమ్మీ పిచ్చి దానిలాగా చేస్తున్నావు. నా జీవితంతో ఆడుకుంటున్నావు. నాకు ఇష్టంలేని పెళ్లికి ఎందుకు చేస్తున్నావు నేను ఇష్టపడింది హిమాని హిమానే పెళ్లి చేసుకుంటాను అని నిరూపం స్వప్నతో అంటాడు. అప్పుడు సౌందర్య అది ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసిన మీ పెళ్లి జరిపించడానికి నేనున్నా మనవడా అని అంటుంది. మీరేం చేసుకుంటారు చేసుకోకండి ఏం చేసుకున్న అని ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అని అంటుంది సౌందర్య.

Karthika Deepam serial Shobha and Swapna deliver a master stroke

ఇదంతా సౌర్య చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ప్రేమ్ , హిమలకు ఈ విషయం గురించి తెలుస్తుంది. అప్పుడు ప్రేమ్, హిమలు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే సౌర్య అలంకరణ చూస్తూ వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి ఎందుకు నా జీవితాన్ని ఇలా అయిపోయింది. అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. నన్ను మోసం చేస్తున్నారు. నేను వెళ్లి పెళ్లి చూసి సంతోష పడిపోవాలా నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అని డిసైడ్ అవుతుంది. దేవుడా అని గట్టిగా అరుస్తూ , బాధపడుతూ ఉంటుంది. సౌందర్య పెళ్ళికి కావలసిన ఏర్పాట్ల ను చూసుకుంటూ ఉంటుంది. అక్కడ శోభని ,స్వప్న పెళ్లికూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రేమ్ హిమలు, సౌర్యకు నచ్చజెప్పి నిరుపం, సౌర్యల పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యి శౌర్య దగ్గరికి వచ్చి తనని నిరుపమని పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago