
Intinti Grilahkshmi serial TRP rating Pch again that place
Intinti Gruhalakshmi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి.. సరికొత్త కథనంతో ఊహించని రీతిలో మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను టీవీలో నుంచి కదలనివ్వకుండా చేస్తుంది..! తాజాగా విడుదలైన స్టార్ మా టివీ సీరియల్ టీ ఆర్పి రేటింగ్స్ లో ఇంటింటికి గృహలక్ష్మి 10.72 రేటింగ్ సొంతం చేసుకుని మూడవ స్థానాన్ని దక్కించుకుంది.. గత వారం రెండో స్థానంలో నిలిచిన ఈ సీరియల్ ఈ వారం మూడవ స్థానానికి పడిపోవడం గమనార్హం.. రెండో స్థానంలో లేచిన గుప్పెడంత మనసు 10.81 రేటింగ్ సొంతం చేసుకుంది.. ఈ సీరియల్ తో పోలిస్తే ఇంటింటికి గృహలక్ష్మి కేవలం 0.11 రేటింగ్ తో రెండవ స్థానాన్ని మిస్ చేసుకుంది..! ఇప్పటికే 700 ఎపిసోడ్ లో పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..! హనీ ఇంట్లో బోర్ కొడుతుందనీ.. తనను ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అనడంతో సామ్రాట్ తర్వాగా ఇంటికి వస్తాను అని అంటాడు..
తులసి ఆంటీ లాగా మన ఇంట్లో చాలామంది ఉంటే బాగుండు అని అంటుంది.. హనీ కోసం సామ్రాట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఓ పార్టీని అరేంజ్ చేస్తాడు.. పార్టీ అంతా సవ్యంగానే జరుగుతుంది.. చివరిలో తులసి గతం గురించి చెప్పమని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతారు.. అందుకు తులసి తన రెండు చేతులతో దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. నందు సామ్రాట్ పేరు వినగానే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎవరు నీ ముందు తన పేరు చెప్పిన కూడా దయచేసి చేసుకోలేకపోతున్నావు నువ్వు నీ ఆటిట్యూడ్ ను మార్చుకుంటే మంచిది అని లాస్య చెబుతుంది.. సామ్రాట్ దగ్గర ఆస్తి అంతస్తు అందం తెలివితేటలు అన్నీ ఉన్నాయి అందుకే అందరూ ఆయన్ని పొగుడుతున్నారు ఇందులో తప్పేముంది అని లాస్య నందుని నిలదీస్తుంది నేను అందంగా లేనా నాలో మంచితనం లేదా ఆస్తి లేకపోయినంత మాత్రాన నన్ను పొగుడుచు కదా అని నందు నిసుగ్గా అంటాడు.. నీకేదో అయింది నందు నన్ను అనడం కాదు.. నువ్వు చెక్ చేసుకోవాలి అసలు సామ్రాట్ కి నాకు మధ్య హ్యాండ్ రెజ్లింగ్ జరిగేలాగా ఎందుకు చేసావు అని లాస్య నిలదీస్తాడు నందు..
Intinti Grilahkshmi serial TRP rating Pch again that place
ఎందుకు అని అంటావేంటి నువ్వు గెలవాలని అని లాస్య అంటుంది.. నీ పెదాల మీద నువ్వు చూడాలని నందుని కంట్రోల్ చేస్తుంది లాస్య.. సామ్రాట్ వాళ్ళ ఇంట్లో తులసి మ్యూజిక్ ప్రపోజల్ గురించి మాట్లాడడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ తులసి లేటుగా వస్తుంది అది గమనించిన తులసి వెంటనే సారీ అని చెబుతుంది మీ కారణంగా మా ప్రాజెక్ట్ అని లేట్ అవుతున్నాయని నందు అంటాడు.. మీ కారణంగా మా వర్క్స్ ని డిస్టర్బ్ అయ్యాయి.. ఇట్స్ వెరీ బ్యాడ్ అని తులసిని చూస్తూ సామ్రాట్ ముందే అంటాడు నందు.. తులసి గారిని హార్ట్ చేసేలాగా మాట్లాడే హక్కు మీకు లేదు అని సామ్రాట్ అంటారు.. సారీ సార్ అని లాస్య అంటుంది సారీ చెప్పాల్సింది నాకు కాదు తులసి గారికి అని సామ్రాట్ అంటాడు. సామ్రాట్ అలా చెప్పగానే నందు లాస్య ఇద్దరు షాక్ అవుతారు ఇక చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరూ తులసికి సారీ చెబుతారు.. నందు తులసిని పర్సనల్ గా కలిసి నువ్వు ఎందుకు సామ్రాట్ ను హ్యాండ్ రెజ్లింగ్ లో ఓడిపోమని చెప్పావు అని అడుగుతాడు వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదే కానుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.