Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఇంట్రెస్టింగ్ విష‌యం..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 May 2024, 7:30 pm
  •  Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఇంట్రెస్టింగ్ విష‌యం..!

Katrina Kaif  : బాలీవుడ్ బ్యూటీ, పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగులో మల్లీశ్వరి సినిమాతో అందరిని ఆకట్టుకున్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. కత్రినా కైఫ్ కు, విక్కీ కౌశల్ కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. విక్కీ కౌశల్ త్వరలో వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు చేస్తున్నారు.ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబానీ , రాధిక మర్చంచ్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం లో కత్రినా తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే కప్పుకోవడం కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

Katrina Kaif  టీమ్ ఏం చెప్పిందంటే?

ఇక ఇటీవ‌ల ఏ ఈవెంట్‌కి వెళ్లిన లూజ్ లూజ్ బ‌ట్టలు వేస్తూ ఉండ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రెగ్నెన్సీ రూమర్లు తీవ్రమవుతుండటంతో కత్రినా కైఫ్ టీమ్ తాజాగా స్పందించినట్టు సమాచారం బయటికి వచ్చింది. కత్రినా కైఫ్ ప్రెగ్నెసీ రూమర్లను ఆమె టీమ్ కొట్టిపారేసిందని తెలుస్తోంది. కత్రినా గర్భంతో లేరని తేల్చిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. లండన్‍కు ఆమె వ్యక్తిగత కారణాలతోనే వెళ్లారని, ప్రెగ్నెసీ వల్ల కాదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే లండన్‍లో కత్రినా వద్దకు భర్త విక్కీ కౌశల్ వెళతారని , కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో లేరని బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ కూడా చెప్పుకు రావ‌డంతో పుకార్ల‌కి కాస్త బ్రేక్ ప‌డ్డ‌ట్టు అయింది.

Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఇంట్రెస్టింగ్ విష‌యం..!

Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఇంట్రెస్టింగ్ విష‌యం..!

కత్రినా 2000లో విడుదలైన ‘బూమ్’తో హిందీ చిత్రాల ప్రపంచంలోకి ప్రవేశించింది, అందులో ఆమె బోల్డ్ లుక్స్ ముద్దుల సన్నివేశాలు చాలా చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రంలో కత్రినా తనకంటే 27 ఏళ్లు పెద్దదైన బాలీవుడ్ విలన్ గుల్షన్ గ్రోవర్‌తో ముద్దుల సీన్ ఇచ్చింది. చివరగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో హీరో విజయ్ సేతుపతితో కలిసి నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, విజయ్ సేతుపతి, కత్రినా పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "AP Central Government : ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్.. NH-42 విస్తరణకు రూ.680 కోట్లు..!"

  2. "Ashok Sharma : టీమిండియాకు మరో స్పీడ్ గన్ దొరికాడా?.. డెబ్యూలోనే 147 KMPHతో అదరగొట్టిన అశోక్ శర్మ"

  3. "AP Government Jobs : ఏపీ నిరుద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!"

  4. "Jitendra Singh : 24 గంటల్లో 4 సార్లు చర్చలకు పిలిచాం.. విద్యార్థులకు కేంద్రం మరో విజ్ఞప్తి : జితేంద్ర సింగ్"

  5. "Tech Mahindra Employee : టెక్ మహీంద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా.. సిక్ లీవ్ అడిగానని ఉద్యోగం తీసేశారు.. వీడియో వైర‌ల్‌"

  6. "Pawan Kalyan OG 2 Update : పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు OG 2 బిగ్ సర్‌ప్రైజ్?.. ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియో రెడీ అంట!"

  7. "Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 3 రోజుల సెలవులు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి