Kavya Kalyan Ram About Scenes Raghavendra Rao
Kavya Kalyan Ram : ఇటీవల “బలగం” సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. హీరోయిన్ గా ఇది ఫస్ట్ మూవీ అయిన గానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్ననాటి టైంలోనే బడా హీరోలతో నటించింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్… ఇంకా చాలామంది హీరోలతో నటించింది. ఆ తర్వాత “లా” చదివిన కావ్య కళ్యాణ్ రామ్… కొద్ది సంవత్సరాల క్రితం మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో వేణు దర్శకత్వంలో “బలగం”
Kavya Kalyan Ram About Scenes Raghavendra Rao
సినిమాలో హీరోయిన్ గా నటించి మొదటి ప్రయత్నం లోనే అదిరిపోయే విజయం ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కావ్య కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాలు నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అనవసరంగా స్క్రిప్టులో అటువంటి సన్నివేశాలు ఉన్నాగాని ప్రేక్షకులు చూసే పరిస్థితులలో లేరు. నా వరకు అయితే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్..
ఇంక దేనికైనా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసింది. తాను సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఇంకా ఎంట్రీ ఇవ్వకముందు గురూజీ డైరెక్టర్ రాఘవేంద్ర గారితో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా విషయాలు తెలియజేశారు. స్క్రిప్ట్ ఎలా ఒప్పుకోవాలి..? దర్శకుడు ఏ రకంగా చెబితే మనం ఏవిధంగా స్పందించాలి.. ఇలా అనేక కోణాలు గురించి టిప్స్ ఇవ్వటం జరిగింది. ఆయన ఎంతో సీనియారిటీ కలిగిన వ్యక్తి. కాబట్టి ఇండస్ట్రీలో ఇవి తప్పదు అన్నట్టు చెప్పుకొచ్చారు అని హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తెలియజేసింది.
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.