Home » Entertainment » Keerthy Suresh And Natural Star Nani Funny Video
Entertainment

Keerthy Suresh : కీర్తి సురేష్ రీల్స్ చేస్తుండగా మధ్యలో నాని వచ్చి ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 13, 2023 1:59 pm
Advertisement

Keerthy Suresh : డేబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన “దసరా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 30వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఇటీవల విడుదలైన “దసరా” టీజర్ కీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ సింగిల్ “చామ్కీల అంగిలేసి” అనే సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Advertisement

Keerthy Suresh And Natural Star Nani FUNNY Video

నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఊర మాస్ పాత్రలో నాని కనిపిస్తున్నాడు. కచ్చితంగా తన కెరియర్ లో.. వచ్చిన “జెర్సీ” సినిమా తరహా విజయం “దసరా” అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే “చామ్కీల అంగిలేసి” అనే సాంగ్ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండటంతో కీర్తి సురేష్..

Advertisement

Keerthy Suresh And Natural Star Nani FUNNY Video

ఈ సాంగ్ పై రీల్స్ చేస్తూ ప్రేక్షకులలో మరింత హైట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా మధ్యలో చిలిపిగా నాని ఎంట్రీ ఇచ్చి అల్లరి చిల్లర పనులు చేశాడు. దీంతో కీర్తి సురేష్ నానితో సరదాగా గొడవ పడింది. కెమెరా కార్డు వస్తుండటంతో.. నాని నోరు మూసి పక్కకు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో మొత్తం ఈ సరదా గొడవ వీడియో రూపంలో బయటపడింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి